Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

  • February 25, 2026 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

అక్కినేని కుటుంబంలో మూడోతరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని కెరీర్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా, ఈసారి మాత్రం చాలా గ్యాప్ తీసుకుని మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆ ప్రయత్నమే ‘లెనిన్’ మూవీ. అబ్బూరి మురళీ కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, ఇంకా సుమారు 25 రోజుల పని మిగిలి ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందట.

Akhil Akkineni

మొదట ఏప్రిల్‌లో రిలీజ్ అనుకున్నా, ఇతర భారీ షెడ్యూల్స్ కారణంగా విడుదల తేదీ మారే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారిక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేయగా, మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ ఏప్రిల్ 30 కి షిఫ్ట్ అవ్వటం కూడా ‘లెనిన్’ మూవీ రిలీజ్ ని ఇబ్బందుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది.

రాయలసీమ నేపథ్యంతో రూపొందుతున్న ఈ రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో అఖిల్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, శివాజీ, రాంకీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్కినేని నాగార్జున మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కి ‘లెనిన్’ బ్రేక్ ఇచ్చే హిట్ అవుతుందా? అనేది తెలియాలి అంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Lenin Movie

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

22 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

41 mins ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

19 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

20 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version