Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

  • October 16, 2025 / 02:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

పోస్టర్‌ను చూసి సినిమా కథ చెప్పేస్తుంటారు.. ఈ మాట మనం చాలా ఏళ్ల నుండి వింటున్నాం. నిజానికి అలా చెప్పడం అసాధ్యం. ఒక్కోసారి అలా అయిపోతుంటుంది కూడా. అయితే టీజర్‌, ట్రైలర్‌ చూసి కథలు చెబుతున్నవాళ్లు కూడా ఉన్నారు. వాటిలో నిజం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కూడా. అయితే పాట చూసి సినిమా కథ చెప్పేయొచ్చా? ఏమో ఇటీవల వచ్చిన ‘మీసా పిల్ల..’ పాట చూసి కొంతమంది ‘మన శంకర్‌వరప్రసాద్‌ గారు’ సినిమా కథను అల్లేస్తున్నారు. అయితే ఆ అవకాశం ఇచ్చింది కూడా సినిమా టీమే.

Mana Shankara Vara Prasad Garu

చిరంజీవి అభిమానులు అయితే కచ్చితంగా చిరంజీవి గ్రేస్‌ కోసమే పాటను మళ్లీ మళ్లీ చూసుంటారు. నయనతార ఫ్యాన్స్‌ అయితే ఆమె రియాక్షన్స్‌ కోసం చూస్తారు. సగటు సినిమా అభిమాని అయితే రెండూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే కొంతమంది మాత్రం సినిమా లైన్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాటలో సినిమా లైన్‌కి సంబంధించిన ఏవైనా హింట్స్‌ దొరుకుతాయా అనేది చూస్తున్నారు. అలాంటి వారికి పాటలో మాజీ భార్యను మాజీ భర్త తిరిగి రావాలని కోరుకుంటున్న లిరిక్స్‌ వినిపించాయి.

దీంతో అనుకోని కారణం వల్ల తన నుండి దూరమైన భార్యను లేదంటే తనను దూరం పెట్టిన భార్యను తిరిగి బతిమాలి, బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చే మధ్య వయస్కుడిగా మన శంకర్‌ వరప్రసాద్‌గారు కనిపిస్తారు అని ఓ లెక్క వేస్తున్నారు. అయితే సినిమా కథను ఇలా ఒక్క పాటతో చెప్పేస్తారా? అంటే కష్టమే అని చెప్పాలి. ఒకవేళ అలా చెప్పినా ఆ పాటను రిలీజ్‌కి ఇన్ని రోజుల ముందు బయటకు వదలరు. కాబట్టి ఇదంతా దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ అని అర్థమవుతోంది. ప్రేక్షకుల్ని ఓ ఆలోచనతో థియేటర్లకు రప్పించి లోపల సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పొచ్చు.

ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. సంక్రాంతి రావాల్సిందే. ఎందుకంటే ‘మన శంకర్‌వరప్రసాద్‌ గారు’ సంక్రాంతికి వస్తున్నారు. అన్నట్లుగా సీజన్‌ తేలింది.. ఇంకా ఎప్పుడు అనే డేట్‌ మాత్రం టీమ్‌ చెప్పడం లేదు. ఎందుకో మరి.

‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #Venkatesh

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

12 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

13 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version