Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

  • February 20, 2026 / 01:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

టాలీవుడ్‌లో ‘కేరళ కుట్టి’గా ఎంట్రీ ఇచ్చినా కూడా తన గ్లామర్ తో తెలుగులో అభిమానుల మనసులను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తాజాగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అనుపమ కోలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో ఉందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో చూద్దాం రండి.

Anupama Parameswaran

ఆయన ఎవరో కాదు.. విలక్షణ నటుడు హీరో చియాన్ విక్రమ్ తనయుడు ‘ధృవ్’. వీరు ఇద్దరూ ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు, హార్ట్ ఎమోజీల రియాక్షన్స్ ఫ్యాన్స్‌కి కొత్త అనుమానాలకు తావిచ్చాయి. ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ అవార్డ్స్ ఈవెంట్ తర్వాత ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ధ్రువ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సెల్ఫీని అనుపమ రీ-షేర్ చేయడం, గతంలో ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరు సానుకూలంగా స్పందించడం వీరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

వృత్తి పరంగా చూస్తే, అనుపమ కెరీర్ పీక్ ఫేజ్‌లో ఉంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘అ ఆ’ , ‘శతమానం భవతి’, రాక్షసుడు, కార్తికేయ 2 వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక ధ్రువ్ విషయానికి వస్తే, తనదైన సినిమాల ఎంపికతో గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయన తండ్రి విక్రమ్ స్టార్ ఇమేజ్ ఉన్నా, ధ్రువ్ మాత్రం స్వంతంగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ధృవ్ , అనుపమ వీరిద్దరూ కలిసి నటించిన బైసన్ సినిమాతో పరిచయమే ప్రేమగా మారిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Dhruv Vikram
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

related news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

trending news

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

1 hour ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

11 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

11 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

1 hour ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

1 hour ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

4 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

4 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version