Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Balayya Babu: అలాంటి పాత్రకు బాలయ్య ఓకే చెప్పేశారా!

Balayya Babu: అలాంటి పాత్రకు బాలయ్య ఓకే చెప్పేశారా!

  • January 24, 2022 / 10:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: అలాంటి పాత్రకు బాలయ్య ఓకే చెప్పేశారా!

‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమాల జోరు పెంచారు. వరుసగా సినిమాలు ఓకే చేస్తూ వస్తున్నారు. ఓవైపు గోపీచంద్‌ మలినేని సినిమా పట్టాలెక్కిస్తుండగా, మరోవైపు అనిల్‌ రావిపూడి సినిమా కూడా ఓకే చేసేశారు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారని టాక్‌. అయితే ఈ సినిమా కథ, కథనం మామూలుగా ఉండదు అంటున్నారు. పుకార్లు నిజమైతే… ఈ సినిమాలో బాలయ్య మరోసారి పోలీసుగా అలరిస్తాడని భోగట్టా. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సినిమా గురించే చర్చ.

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ‘అన్‌స్టాపబుల్‌’ షో చేసిన అనుబంధంతో గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడని అన్నారు. అయితే దర్శకుడు ఎవరూ ఇంకా ఫిక్స్‌ అవ్వలేదని, త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని అని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా దర్శకుడి విషయంలో కాస్త క్లారిటీ వచ్చిందట. అతనే కల్యాణ్‌రామ్‌తో ‘బింబిసార’ తెరకెక్కిస్తున్న మల్లిడి వశిష్ట్‌. అతని దగ్గర ఓ వైవిధ్యమైన కథను అల్లు అరవింద్‌ ఇప్పటికే విని ఓకే చేశారని టాక్‌.

ఆ కథ ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో బాలయ్య పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారు. అయితే రిటైర్మెంట్‌కి ఇంకా ఆరు నెలలు సమయం ఉన్న పోలీసుగా దర్శనమిస్తారట. బాలయ్యను అలా చూపించడానికి ఓ కారణం ఉంది. రిటైర్మెంట్‌కి ఇంకా ఆరు నెలలు ఉంటే అతనిని ట్రాన్స్‌ఫర్‌ చేయరట. ఈ పాయింట్‌ను ఆధారంగా తీసుకునే మల్లిడి వశిష్ట్‌ ఈ కథ రాసుకున్నాడట. ఆ ఆరు నెలల కాలంలో హీరో ఆ ప్రాంతంలో రౌడీల దుమ్ము దులిపి దబిడి దిబిడే ఆడిస్తాడట.

పోలీసు పాత్ర అంటే బాలయ్య మామూలుగా ఉండదు. గతంలో పోలీసు – బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు చాలావరకు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ సీనియర్‌ పోలీసు అధికారి పాత్రలో బాలయ్య ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది చూడాలి. అయితే ‘బింబిసార’ సినిమా ఫలితం మీద ఈ సినిమా ఆధారపడి ఉంటుందా? లేక ఆ సినిమా ఎలా వచ్చినా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #geetha arts
  • #Nandamuri Balakrishna

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

5 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

10 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

12 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

5 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

6 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

6 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

6 hours ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version