Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బోయపాటి సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారా ?

బోయపాటి సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారా ?

  • December 30, 2017 / 07:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారా ?

యాక్షన్ సీన్స్ ని ఓ రేంజ్ లో వెండితెరపై ఆవిష్కరించే బోయపాటి శ్రీను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బీభత్సం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వేగంగా సాగుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ “రాజవంశస్థుడు”గా కనిపించబోతున్నట్లు తెలిసింది. అందుకే రాజస్థాన్ లో రాజా మహల్ ని షూటింగ్ కోసం లీజుకు తీసుకున్నారంట. దాదాపు 70 శాతం అక్కడే షూట్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో టాలీవుడ్‌లో చిరు హీరోగా వచ్చిన “రౌడీ” సినిమా, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన “ప్రేమ్ రతన్ దన్ పాయో” సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయట.

అయితే కొత్త ఫీల్ రాబట్టేందుకు స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్, కైరా అద్వానీ పేర్లు పరిశీలిస్తున్నారు. కైరా అద్వానీ అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ లోను మార్కెట్ ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం ” చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పాతికేళ్ల నటి కథలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ మార్చిలో రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Ram Charan
  • #Ram Charan Dual Role

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version