Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Puri,Chiru: పూరి – చిరు సినిమాపై కొత్త రూమర్స్‌.. నిజమేనా?

Puri,Chiru: పూరి – చిరు సినిమాపై కొత్త రూమర్స్‌.. నిజమేనా?

  • December 12, 2022 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri,Chiru: పూరి – చిరు సినిమాపై కొత్త రూమర్స్‌.. నిజమేనా?

‘అవును నా ‘ఆటో జానీ’ సంగతేం చేశావ్‌’.. ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా ప్రచారాన్ని బాగా ఫాలో అయినవాళ్లకు ఈ డైలాగ్‌ సంగతి బాగానే తెలిసి ఉంటుంది. పూరి జగన్నాథ్‌ – చిరంజీవి ఇంటర్వ్యూ ఆఖరులో ఈ డైలాగ్‌ వినిపించింది. తనతో సినిమా చేయమని పూరి జగన్నాథ్‌ను చిరంజీవి అడిగారు. దానికి మరో కథ సిద్ధం చేసి వస్తా అని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథ సిద్ధమైపోయింది అని టాక్‌. అంతేకాదు రెండు నెలల్లో షూటింగ్‌ మొదలు అని కూడా అంటున్నారు.

వినడానికి ఓకే అయినా, నమ్మడానికే కాస్త డౌట్‌గా అనిపించే విషయం ఇది. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ టాక్‌ జోరుగా నడుస్తోంది. చిరంజీవి కోసం పూరి జగన్నాథ్‌ ఓ కథ సిద్ధం చేశారని, ఇప్పటికే ఆ పాయింట్‌ని చిరంజీవి వినిపించి ఓకే చేసుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు పూర్తి స్థాయిలో ఆ కథను సిద్ధం చేస్తే.. ఫిబ్రవరిలోనే షూటింగ్‌ ప్రారంభించేద్దాం అని కూడా మాట ఇచ్చారని చెబుతున్నారు. దీంతో పూరి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు అని చెబుతున్నారు.

చిరంజీవి ప్రజెంట్‌ జోరు చూస్తుంటే.. వరుసగా సినిమాలు ఓకే చేయడం, షూటింగ్‌ స్టార్ట్‌ చేయడం పెద్ద కొత్తేమీ లేదు. అలాగే ఆశ్చర్యమూ ఏమీ లేదు. ‘గాడ్‌ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్‌’ సినిమాలను ఎట్‌ ఏ టైమ్‌ షూట్‌ చేశారు. అలా ఆయన వరుస సినిమాలు చేసే హీరోగా నిలిచారు. కాబట్టి ఇప్పుడు ‘భోళా శంకర్‌’ సెట్స్‌ మీద ఉండగా.. పూరి సినిమా చేసేయొచ్చు. అలాగే మరో సినిమా కూడా స్టార్ట్‌ చేస్తారని టాక్‌ కూడా వినిపిస్తోంది.

Conversation Between Chiranjeevi and Puri Jagannadh

ఫిబ్రవరిలో కానీ సినిమా మొదలుపెడితే… వినాయకచవితికి కానీ, దసరాకి కానీ రిలీజ్‌ చేస్తారు అని టాక్‌. చూద్దాం ఆ కథేంటో, దాని కథాకమామిషు ఏంటో. ప్రస్తుతం చిరు ‘వాల్తేరు వీరయ్య’ పాట షూట్‌ కోసం విదేశాలకు వెళ్లారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

3 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

10 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

10 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

11 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

7 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

9 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

12 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version