Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: మెగా సినిమాలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు..?

Chiranjeevi: మెగా సినిమాలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు..?

  • July 7, 2023 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగా సినిమాలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు..?

మెగాస్టార్ చిరంజీవి కుర్రా హీరోలకు నేనేమి తక్కువ కాదంటూ.. ఏజ్ లెక్క చేయకుండా దూసుకుపోతున్నాడు . 68 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం అలసిపోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే.. అప్పుడు కంటే.. ఇప్పుడు ఆయనలో ఉపూ పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలు కూడా ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో.. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక రకంగా చెప్పాలి అంటే..

లాస్ట్ ఇయర్ అంటే.. 2022 నుంచి ఈయన దూకుడు మరింత పెరిగింది. ఇక ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి ఓ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నాడు. తన ప్రతీసినిమాలో ఒక యంగ్ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. యంగ్ స్టార్స్ తో చేస్తే.. తన వయస్సు మర్చిపోవచ్చు అనుకుంటున్నారోఏమో కాని.. మెగాస్టార్ మాత్రం తననెక్ట్స్ సినిమాలు కూడా యంగ్ స్టార్స్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇక తాజాగా ఆయన కింగ్ నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయబోతున్నాడు త్వరలో ఈ సినిమాసెట్స్ పైకి వెళ్ళబోతోంది.

ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతి విడుదల చేయాలనేది (Chiranjeevi) చిరంజీవి ప్లాన్ చేశారట. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌ తో స్క్రీన్ షేర్ చేసిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు . తాజాగా భోళా శంకర్ సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్‌తో కలిసి నటిస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ సినిమాలో కూడా ఇద్దరు యంగ్ హీరోలు మెగా సినిమాల సందడి చేయబోతున్నారట.

ఇందులో సిద్దు జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా శ్రీ లీల నటిస్తుందని కొన్ని రోజజులుగా ప్రచారంజరుగుతోంది. అంతే కాదు ఈ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో కార్తికేయనర తీసుకున్నారట మేకర్స్.. హీరోగా ఎలాగో అవకాశాలు రాడంలేదు.. విలన్ గా పెద్ద సినిమాల్లో నటిస్తూ.. తన ఇమేజ్ ను కాపాడుకోవాలి అని చూస్తేున్నాడు యంగ్ హీరో. ఇప్పటికే నానీ గ్యాంగ్ లీర్, అజిత్ తో వాలమై సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Siddu Jonnalagadda
  • #Sushanth

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

6 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

8 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

13 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

13 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

13 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

13 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

14 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

14 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version