Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

  • February 3, 2026 / 02:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

చిరంజీవి – కేఎస్‌ రవీంద్ర (బాబీ) సినిమా నిర్మాణ సంస్థ మారుతుందా? రేపో మాపో సినిమాకు కొబ్బరికాయ కొడతారు అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ మార్పు వార్త ఆసక్తికరమే కానీ.. వేరే పరిస్థితులు లేని నేపథ్యంలో ఈ మార్పు చేయాల్సి వస్తోందిన టాలీవుడ్‌ వర్గాల టాక్‌. శాండిల్‌వుడ్‌కి చెందిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమా ఇప్పటివరక నిర్మాత. అన్నీ అనుకోనట్లు జరిగితే ఈ సినిమాకు బ్యానర్‌తో పాటు మరో బ్యానర్‌ వస్తుంది. లేదంటే మొత్తం కొత్త బ్యానర్‌ వస్తుంది. దీనికి కారణం విజయ్‌ కొత్త సినిమా ‘జన నాయగన్‌’ అని చెబుతున్నారు.

Mega 158

విజయ్‌ – హెచ్‌ వినోద్‌ కాంబినేషన్‌లో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన చిత్రం ‘జన నాయగన్‌’. సెన్సార్‌ సర్టిఫికెట్ రాకపోవడం, కోర్టుల్లో కేసు ఉండటంతో ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది అర్థం కావడం లేదు. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి.. మళ్లీ అక్కడి నుండి హైకోర్టుకి నిర్మాణ సంస్థ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడక్షన్‌ టీమ్‌ వేరే సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు అని చెబుతున్నారు. దానికితోడు యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ పనులు కూడా ఉన్నాయి.

ఇలా ఒక సినిమా ఆగి, మరో సినిమా రిలీజ్‌కి దగ్గరగా ఉండటం ఒక కారణమైతే.. ‘జన నాయగన్‌’ సినిమా బడ్జెట్‌, డబ్బుల లెక్కలు ఇంకా తేలడం లేదు. ఈ టైమ్‌లో మరో సినిమా స్టార్ట్‌ చేస్తే ఆర్థికపరమైన చిక్కులు రావొచ్చు అనే టాపిక్‌ కూడా మరోవైపు నడుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో బాబీ సినిమాకు మళ్లీ నిర్మాత కష్టాలు వచ్చాయి. అదేంటీ మళ్లీ కష్టాలు అనుకుంటున్నారా? ఇప్పుడు చేయబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించాలి. అయితే వివిధ కారణాల వల్ల వాళ్లు నో చెప్పారు.

మరిప్పుడు కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నో అనుకుంటే సినిమాను టేకోవర్‌ ఎవరు చేస్తారు అనేది చూడాలి. మామూలగా ఇలాంటి టేకోవర్‌లు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాగా చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది..

ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #mega 158

Also Read

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

24 mins ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

4 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

7 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

20 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

5 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

21 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

22 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version