Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

  • February 3, 2026 / 01:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె చాలా కాలంగా ప్రేమలో ఉందని, ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని.. ఓ రేంజ్లో రూమర్స్ వచ్చాయి. వాస్తవానికి ధనుష్ కానీ, మృణాల్ కానీ వెంటనే వీటిపై స్పందించి క్లారీటీ ఇచ్చింది లేదు. మరోపక్క వీళ్ళు కలిసి నటించింది కూడా లేదు. ఒకానొక సందర్భంలో మాత్రం కలిశారు. ఆ టైమ్లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వెంటనే బాలీవుడ్ మీడియా వీరి గురించి కథనాలు రాసుకొచ్చింది.

Mrunal Thakur

కొద్దిరోజుల పాటు ఈ రూమర్స్ గట్టిగా సర్క్యులేట్ అయ్యాయి. తర్వాత జనాలు కూడా లైట్ తీసుకున్నారు. సెలబ్రిటీల పై ఇలాంటి రూమర్స్ సర్వసాధారణం అని అంతా సరిపెట్టుకున్నారు. అయితే సడన్ గా ఫిబ్రవరి 14న వీళ్ళు పెళ్ళి చేసుకోబోతున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది. కొన్ని రోజులుగా ఈ వార్త కూడా ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందించి క్లారీటీ ఇవ్వాల్సి వచ్చింది.

మృణాల్ ఠాకూర్ ఈ విషయం పై స్పందిస్తూ..  “ఆ పెళ్లికి నన్ను ఎవరూ పిలవలేదు. ఆ వార్తలు చూసి నేను చాలా నవ్వుకుంటున్నాను. అయితే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంధుకంటే..  వాళ్ళంతా నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు.ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే… మీరు అనుకునేది ఏదీ నిజం కాదు.

ఫిబ్రవరి 14న మీరే చూస్తారు కదా. నేను పెళ్లి చేసుకునే టైమ్ వస్తే… లేదా నాకు పెళ్ళి ఫిక్స్ అయితే, ఆ వార్తను ముందుగా శ్రీ గణేశుడితో పాటు అభిమానులతో తప్పకుండా పంచుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.

‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Dhanush
  • #dhanush-mrunal
  • #mrunal takur
  • #Mrunal Thakur

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

related news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

5 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

5 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

22 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

23 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

16 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

2 days ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version