Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ ట్వీట్‌లోనే టైటిల్‌ ఉందటగా!

Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ ట్వీట్‌లోనే టైటిల్‌ ఉందటగా!

  • August 18, 2021 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ ట్వీట్‌లోనే టైటిల్‌ ఉందటగా!

‘పుష్ప’ సినిమా అనౌన్స్‌మెంట్‌ టైమ్‌లో అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేస్తూ… సినిమా టైటిల్‌ కూడా రాసుకొచ్చాడు. అయితే అది విచిత్రమైన అక్షరాల్లో రాసేసరికి నెటిజన్లకు, ప్రేక్షకులకు అర్థం కాలేదు. అయితే సినిమా పేరు అధికారికంగా ప్రకటించేసరికి… ‘అయ్యో బన్నీ అప్పుడే ట్వీట్‌ చేశాడుగా’ అనుకున్నారు. ఇప్పుడు ‘లూసిఫర్‌’ రీమేక్‌ విషయంలోనూ ఇదే స్టైల్‌ వాడుతున్నారా? దర్శకుడు మోహన్‌రాజా ట్వీట్‌ చూస్తే ఆ డౌటే కొడుతోంది. మొన్నీమధ్య ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు మొదలైన రోజు దర్శకుడు జయం మోహన్‌ రాజా ఓ ట్వీట్‌ చేశారు.

అందులో The HUNT Starts @jayam_mohanraja #Chiru153 massive TITLE IT IS 🎬 ur all goona go Crazy for Sure Never before Never Again 🔈🔈🎬🎬🧨 అంటూ రాసుకొచ్చారు. అందులో చూస్తే కేపిటల్‌ లెటర్స్‌లో HUNT కనిపిస్తోంది. అలాగే TITLE IT IS కూడా కనిపిస్తోంది. దీంతో టైటిల్‌ అదే అంటున్నారు. షూటింగ్‌ స్టార్ట్‌ అనో లేకపోతే పని మొదలైందనో ట్వీట్‌ చేయొచ్చు. కానీ వేట మొదలైంది అని ఎందుకు ట్వీట్‌ చేస్తారు. సినిమా పేరు HUNTER అయ్యి ఉండొచ్చని అంటున్నారు.

ఒకవేళ తెలుగులో పెట్టాలి అనుకుంటే ‘వేటగాడు’ అని పెట్టొచ్చేమో. అయితే ‘వేట’ అనే పేరు చిరంజీవి అభిమానులకు అంత రుచించదు. గతంలో ఆ పేరుతో చేసిన సినిమా దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

11 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

15 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

16 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version