Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Deepika: ‘జవాన్‌’ సినిమాలో ఆ స్టార్‌ హీరోయిన్‌ ఉచితంగా నటించిందట…

Deepika: ‘జవాన్‌’ సినిమాలో ఆ స్టార్‌ హీరోయిన్‌ ఉచితంగా నటించిందట…

  • September 16, 2023 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika: ‘జవాన్‌’ సినిమాలో ఆ స్టార్‌ హీరోయిన్‌ ఉచితంగా నటించిందట…

స్టార్‌ హీరోయిన్‌ ఆమె… సినిమాలో కనిపించడానికి రూ. 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటుందని అంచనా. అలాంటి హీరోయిన్‌ ఓ సినిమాలో ఫ్రీగా నటించింది అంటే నమ్ముతారా? అందులోనూ ఇప్పుడు కోట్లాభిషేకం పొందుతున్న ఓ స్టార్‌ హీరో సినిమాలో ఉచితంగా నటించింది అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది అనేది బాలీవుడ్‌ నుండి లేటెస్ట్‌ టాక్‌. ఆ హీరోయిన్‌ దీపిక పడుకొణె కాగా, ఆ సినిమా షారుఖ్‌ ఖాన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘జవాన్‌’.

ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న సినిమా ‘జవాన్‌’. సుమారు రూ. 700 కోట్ల వసూళ్లతో సినిమా దూసుకుపోతోంది. వీక్‌డేస్‌లోనూ మంచి వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ. 1000 కోట్ల మార్కును దాటేస్తుందని అంచనా. ఇలాంటి సినిమాలో ఓ హీరోయిన్‌, అందులోనూ సినిమాలో కీలక సమయంలో వచ్చి మలుపు తిప్పిన స్టార్‌ హీరోయిన్‌ డబ్బులు తీసుకోకుండా నటించింది అంటే పెద్ద విషయమే.

అయితే… ‘జవాన్’ సినిమా మీద, హీరో షారుఖ్‌ ఖాన్‌ మీద అభిమానంతో గెస్ట్ రోల్‌లో కనిపించడానికి దీపిక పడుకొణె ఉచితంగా నటించింది అని అంటున్నారు. ప్రస్తుతం షారుఖ్‌కి భారీ విజయం చాలా అవసరం. ‘పఠాన్‌’ సినిమాతో ఇప్పటికే బ్లాక్‌ బస్టర్‌ను అందుకున్న షారుఖ్‌.. దానిని కంటిన్యూ చేస్తూ ‘జవాన్‌’కు విజయం అవసరం. మరోవైపు దీపికను (Deepika) బాలీవుడ్‌లోకి తీసుకొచ్చింది, స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది షారుఖ్‌ ఖానే.

ఈ ఆలోచనలతోనే దీపిక ఈ సినిమాలో ఫ్రీగా నటించింది అంటున్నారు. ‘జవాన్’లో ఐశ్వర్య రాథోడ్ అనే పాత్రలో దీపిక పడుకొణె కనిపించింది. ఆమె స్క్రీన్‌పై కనిపించింది కాసేపే అయినా సినిమా మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి సినిమాల్లో గెస్ట్ రోల్స్ అంటే పారితోషికం తీసుకునే ఛాన్స్‌ లేదని క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి మరిన్ని ఫ్రీ గెస్ట్‌ రోల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. చూద్దాం ఇంకే సినిమాలో దీపిక కనిపిస్తుందో.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Jawan
  • #Shah Rukh Khan

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

2 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

3 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

5 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

5 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

9 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

9 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

10 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version