Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush: ధనుష్‌ కొత్త సినిమా ఫిక్స్‌.. దిల్‌ రాజు ఖాతాలో మరో స్టార్‌ హీరో!

Dhanush: ధనుష్‌ కొత్త సినిమా ఫిక్స్‌.. దిల్‌ రాజు ఖాతాలో మరో స్టార్‌ హీరో!

  • April 23, 2024 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ధనుష్‌ కొత్త సినిమా ఫిక్స్‌.. దిల్‌ రాజు ఖాతాలో మరో స్టార్‌ హీరో!

తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేశారు దిల్‌ రాజు (Dil Raju) . మరికొందరితో చర్చల దశలో ఉన్నాయి సినిమాలు. ఈ నేపథ్యంలో ఆయన చూపు తమిళ స్టార్‌ హీరోల మీద పడి అని చెప్పాలి. మొన్నీమధ్యే విజయ్‌తో (Vijay Devarakonda) ఓ సినిమా చేశారు. ఇప్పుడు ధనుష్‌తో (Dhanush) సినిమాకు రంగం సిద్ధమైంది అని చెప్పాలి. శర్వానంద్‌తో (Sharwanand) ‘శ్రీకారం’ (Sreekaram) అనే సినిమా చేసి యువ దర్శకుడు కిషోర్ (Kishore Reddy) దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

మీరు నితిన్‌ (Nithiin) సినిమాల అప్‌డేట్స్‌ను ఫాలో అయ్యేవాళ్లు అయితే.. కచ్చితంగా మీకు ఇక్కడో డౌట్‌ వస్తుంది. అదే ‘కిషోర్‌ కొత్త సినిమా నితిన్‌తో కదా!’ అని. అవును ఆ వార్తలు వచ్చిన కిషోర్‌.. ఇప్పుడు ధనుష్‌తో సినిమా చేస్తారు అని పుకార్లు వస్తున్న కిషోర్‌ ఒకరే. ధనుష్‌కి టీవల కిషోర్ ఓ కథ చెప్పారని, నచ్చడంతో ఆయన కూడా ఓకే చేశారని అంటున్నారు. త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చి.. ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేస్తారని టాక్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

ఈ సినిమాలో ధనుష్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ను ప్లే చేయబోతున్నారట. సాలిడ్ వేరియేషన్స్ నచ్చడంతో ధనుష్‌ ఆ కథను ఓకే చేశారని తెలుస్తోంది. మరి ‘శ్రీకారం’ లాంటి క్లాస్‌ సినిమా చేసిన కిషోర్‌.. ఇప్పుడు మాస్‌ హీరోతో మాస్‌ సినిమా ఎలా హ్యాండిల్‌ చేస్తారు అనేది చూడాలి. అయితే మరి నితిన్‌కి చెప్పిన కథ.. ఇప్పుడు ధనుష్‌తో చేస్తున్న కథ ఒకటేనా కాదా అనేది తెలియాలి. ఇక తమిళ హీరోలతో సినిమాలు చేయాలని ప్లానింగ్‌ చేస్తున్న దిల్‌ రాజు ఈ ప్రాజెక్ట్‌తో రెండో హీరోను పట్టేసినట్లే.

ఇదే ఫ్లోలో మరికొందరు టాప్‌ తమిళ హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఆ సినిమాల సంగతి కూడా తెలుస్తుంది అని చెబుతున్నారు. ఆయన గతంలో కమల్‌ హాసన్‌తో (Kamal Haasan) ‘భారతీయుడు 2’ (Indian 2) అనౌన్స్‌ చేసినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఆ స్థానంలో శంకర్‌తో (Shankar) రామ్‌చరణ్‌ (Ram Charan) ‘గేమ్‌ ఛేంజర్‌’ను (Game changer) ఓకే చేసుకుని ఇంకా షూటింగ్‌ చేస్తూనే ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Dil Raju

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

21 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

23 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

24 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version