Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Gopichand: గోపీచంద్‌ సినిమా వేరే రూట్‌లో వచ్చేస్తోందా?

Gopichand: గోపీచంద్‌ సినిమా వేరే రూట్‌లో వచ్చేస్తోందా?

  • May 8, 2021 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: గోపీచంద్‌ సినిమా వేరే రూట్‌లో వచ్చేస్తోందా?

గోపీచంద్ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, తమన్నా కథానాయిక కావడం, ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఓ పాటకు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజులుగా తమ హీరో నుండి సరైన హిట్‌ రాకపోవడమూ ఓ కారణం. అయితే వారి అంచనాలకు బ్రేక్‌ ఇస్తూ… సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

కరోనా తొలి వేవ్‌ పరిస్థితులు ఇంకా పూర్తిగా దేశంలో ప్రవేశించకముందే వాయిదా పడిన సినిమా ‘సీటీమార్‌’. గోపీచంద్‌, తమన్నా కాంబినేషన్‌లో సంపత్‌ నంది తెరకెక్కించిన సినిమా ఇది. తొలుత 2020 మధ్యలో విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే వాయిదా పడి ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు. కారణాలు బయటకు చెప్పకపోయినా… పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఆలస్యమే కారణమని అన్నారు.

తాజా సమాచారం ఏంటంటే… ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచన చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు ఓటీటీలు చిత్ర నిర్మాతలు శ్రీనివాస్‌ సిల్వర్‌ స్క్రీన్‌ను సంప్రదించాయనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని వినికిడి. గత ఏడాది కూడా ఈ సినిమా విషయంలో ఇలాంటి పుకార్లు వచ్చినా… అప్పటికి సినిమా ఇంకా పూర్త కాలేదు కాబట్టి… అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు సినిమా అంతా రెడీ కాబట్టి ఓటీటీకి ఇచ్చేస్తారేమో.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #Mani Sharma
  • #Posani Krishna Murali

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

4 mins ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version