Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Leo: విజయ్‌ ‘లియో’ కొత్త పోస్టర్‌ డీకోడ్‌ చేస్తే.. కథపై క్లారిటీ వస్తోందా?

Leo: విజయ్‌ ‘లియో’ కొత్త పోస్టర్‌ డీకోడ్‌ చేస్తే.. కథపై క్లారిటీ వస్తోందా?

  • June 22, 2023 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Leo: విజయ్‌ ‘లియో’ కొత్త పోస్టర్‌ డీకోడ్‌ చేస్తే.. కథపై క్లారిటీ వస్తోందా?

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌.. సౌత్‌ సినిమా పరిశ్రమలో ఇప్పుడు దీని గురించి ఆలోచించని, ఊహించని, కోరుకోని సినిమా అభిమాని ఉండరు అని చెప్పొచ్చు. ‘విక్రమ్‌’ సినిమా వచ్చాక ఈ యూనివర్స్‌ గురించి చాలా ఆసక్తి కలిగింది. కారణం ఆ విశ్వంలో ఉన్న హీరోలే. కమల్‌ హాసన్‌, కార్తి, విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, సూర్య … వామ్మో పెద్ద స్టార్‌ కాస్టే ఇది. అయితే ఇప్పుడు తాజాగా ఇందులోని విజయ్‌ కూడా వెళ్లారు అని అంటున్నారు. దీని మీద క్లారిటీ లేదు కానీ..

విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ చూసి ఇంచుమించు సేమ్‌ యూనివర్స్‌ అని అంటున్నారు. అంతే కాదు ఆ పోస్టర్‌ను డీకోడ్‌ చేస్తూ.. ‘లియో’ సినిమాలో రోలెక్స్‌తో లియో ఫైట్‌ చేస్తాడు అని చెబుతున్నారు. ‘లియో’ పోస్టర్‌లో హీరో విజయ్‌తో పాటు పక్కనే ఓ తోడేలు కనిపిస్తుంది. వెనక మంచు కొండలు, ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, గాల్లో ఎగిసిపడుతున్న రక్తం కనిపిస్తున్నాయి. ఈ మొత్తం కాన్సెప్ట్‌ను చూస్తే…

విలన్ గ్యాంగ్‌ను విజయ్ ఉతికారేసినట్లు అర్థమవుతుంది. అంతేకాదు.. ఈ పోస్టర్ ఆధారంగా ఫ్యాన్స్‌ కొత్త స్టోరీలు కూడా అల్లేస్తున్నారు. ‘లియో’ సినిమాలో విజయ్‌కి ఎదురొచ్చే విలన్‌ రోలెక్స్‌ అని ఫ్యాన్స్‌ తేల్చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా టీజరో, ట్రైలరో రావాల్సిందే. అప్పటికీ లోకేశ్‌ విలన్‌ను దాచేస్తే.. సినిమా రిలీజ్‌ అయ్యే అక్టోబరు 19 కోసం వెయిట్‌ చేయాల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్‌ విషయంలో భారీ ప్లాన్స్‌ వేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాను (Leo) పాన్ ఇండియా లెవల్‌కి మించి ఉండేలా చూస్తున్నారట. సినిమా భారతీయ ప్రధాన భాషల్లో మాత్రమే కాకుండా విదేశీ భాషలలోనూ రిలీజ్‌ చేస్తారట. ఇక సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే భారీ మొత్తానికి ఇచ్చేశారు. ఆ నెట్‌ఫ్లిక్స్ ద్వారానే విదేశీ భాషలలో సినిమాను విడుదల చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Fahadh Faasil
  • #Leo
  • #Lokesh Kanagaraj
  • #Priya anand

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

12 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

16 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

17 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

8 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

15 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

15 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version