Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు ఏకంగా ఆ హీరోయిన్ ని మూడు సార్లు రిజెక్ట్ చేశాడంట!

Mahesh Babu: మహేష్ బాబు ఏకంగా ఆ హీరోయిన్ ని మూడు సార్లు రిజెక్ట్ చేశాడంట!

  • June 30, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు ఏకంగా ఆ హీరోయిన్ ని మూడు సార్లు రిజెక్ట్ చేశాడంట!

సినిమా ప్రపంచంలో అనుకున్నవి కొన్ని..అనుకోనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని కాంబోలు కొన్నిసార్లు భలే సెట్ అవుతూ ఉంటాయి . ఒక్కసారి కుదిరితే వరుసగా ఆ కాంబోలను అలానే రిపీట్ చేస్తూ ఉంటారు హీరోలు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా ఈ తంతూ ముందుకెళ్ళింది . అయితే ఓ హీరోయిన్ అంటే పడక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆమెను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న (Mahesh Babu) మహేష్ బాబు… సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యం ఏలేస్తున్నాడు . అయితే మహేష్ బాబు చాలా సాఫ్ట్ హీరో. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. చాలా సైలెంట్ గా ఉంటాడు . అలాంటి హీరోని కూడా హార్ట్ చేసింది ఓ హీరోయిన్ అందుకే . ఏకంగా మూడుసార్లు ఆఫర్ ఇచ్చిన సరే ఆమెను రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్స్ ని పెట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు .

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ నయనతార .నయనతారత సినిమాల విషయంలో ఎలాంటి క్రేజీ కండిషన్స్ పెడుతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో అవకాశం వచ్చినా కూడా అలాంటి తిక్క తిక్క కండిషన్స్ పెట్టిందట .దీంతో తోక ఒక కత్తిరించిన మహేష్ బాబు ఆమెను సినిమా నుంచి తీసేసి మూడుసార్లు వేరే హీరోయిన్స్ ని పెట్టుకున్నారట.

ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన అతడు-పోకిరి-సరిలేరునీకెవ్వరు సినిమాల్లో హీరోయిన్ గా నయన్ ని అనుకున్నారట. కానీ, మహేశ్ ఆమెను తీసేసి..వేరే బ్యూటీస్ ని పెట్టుకున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #mahesh
  • #Mahesh Babu
  • #Nayanatara

Also Read

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

related news

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

2 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

4 hours ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

11 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

12 hours ago

latest news

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

22 hours ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version