Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

  • February 11, 2026 / 07:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

కెరీర్‌లో వందో సినిమా అంటే చాలా స్పెషల్‌. అందుకే హీరోలు ఆ సినిమా అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ పెట్టేలా ఉండాలి అని కోరుకుంటారు. నాగార్జున నుండి కూడా అభిమానులు అదే ఆశిస్తున్నారు. ఆయన ఆ సినిమాను వాయిదా వేస్తూ, ప్రాజెక్టు కాంబినేషన్‌ మారుస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఇంత సమస్యనా అని ఫ్యాన్స్‌ అనుకున్నారు. ఫైనల్‌గా ఇటీవల సినిమాను రా.కార్తిక్‌ దర్శకత్వంలో అనౌన్స్‌ చేసి షూటింగ్‌ ప్రారంభించాడు నాగ్‌. అయితే ఇప్పుడు మళ్లీ షాకింగ్ న్యూస్‌ ఒకటి బయటకు వచ్చింది.

Nagarjuna

వచ్చే ఏడాది సంక్రాంతికి ‘సోగ్గాళ్లు వస్తున్నారు’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఇటీవల ఓ ప్రకటన చేసింది. అందులో పెద్ద సమాచారం ఇవ్వలేదు కానీ.. ఆ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ సినిమాలకు సీక్వెల్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ రావడంతో రా.కార్తిక్‌ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా వందో సినిమా అని చెప్పారు. ఇప్పుడు అన్ని హంగులు, కుటుంబ బలంతో వస్తున్న సినిమాను 101వ సినిమాగా చెబుతారా? వందో సినిమా కోసమే కదా ఇలాంటి హంగులు పెడతారు అనే చర్చ రావడమే కారణం.

NAGARJUNA

అయితే రా.కార్తిక్‌ సినిమా ఆగిపోయింది అని చెప్పలేం కానీ.. ఆ సినిమాను 101వ సినిమాగా రిలీజ్‌ చేయబోతున్నారు అని అంటున్నారు. ఈ సీక్వెల్‌ కోసం దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్‌ చేస్తున్నారని ఇటీవల మన ‘ఫిల్మీ ఫోకస్‌’లోనే మీరు చదివి ఉంటారు. ఇప్పుడు అదే నిజమై సినిమా అనౌన్స్‌మెంట్ జరుగుతోంది. ఆ రోజున సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అని చెబుతున్నారు.

సినిమా ప్రకటనలో ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ టీజ్‌ చేయడంతో అదే సినిమా టైటిలా అనే డౌట్‌ వస్తోంది. ఆ విషయం తేలకపోయినా.. జనవరి 15న వస్తాం అని అయితే కచ్చితంగా చెప్పేశారు.

రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangaraju
  • #Kalyan Krishna Kurasala
  • #nagarjuna

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

4 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

5 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

5 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

6 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

7 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

8 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

9 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version