Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara: కాంట్రవర్శీ సినిమాకు కొత్త దర్శకుడు.. ఈసారి ఏమవుతుందో?

Nayanthara: కాంట్రవర్శీ సినిమాకు కొత్త దర్శకుడు.. ఈసారి ఏమవుతుందో?

  • August 13, 2024 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: కాంట్రవర్శీ సినిమాకు కొత్త దర్శకుడు.. ఈసారి ఏమవుతుందో?

నయనతార (Nayanthara) ఇటీవల కాలంలో చేసిన కొన్ని సినిమాలు అనుకోకుండా రిస్క్‌లోకి వెళ్తున్నాయి. కథలో ఉన్న అంశాలో, ప్రచారంలో భాగంగా చేసిన విషయాలు ఆమెను ఇబ్బందుల్లోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత చాలా చర్చలు, ఉప చర్చలు, దిద్దుబాటు చర్యల వల్ల సమసిపోతున్నాయి. కొన్ని ఇంకా సమసిపోలేదు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నయన్‌ ఓ రిస్క్‌ చేస్తోంది. గతంలో ఇబ్బందులు తెచ్చి పెట్టిన సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. నయనతార నుండి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్‌’ ఒకటి.

Nayanthara

తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో వచ్చింది. కరోనా సమయంలో ఓటీటీలో స్ట్రీమ్‌ అయిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘అమ్మోరు తల్లి 2’ సిద్ధం చేయాలని చూస్తున్నారు. తొలి సినిమాను ఆర్‌జే బాలాజీ (RJ Balaji) , ఎన్‌.జె.శరవణన్‌ డైరెక్ట్‌గా చేయగా.. ఈసారి దర్శకుడిగా సి.సుందర్‌ (Sundar C)వ్యవహరించనున్నట్లు సమాచారం. ‘బాక్‌’ (BAAK) ‘అరణ్మనై 4’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన సుందర్‌ ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చేయడానికి ఓకే చెప్పారు అని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు.. వైవిఎస్ చౌదరి రెస్పాన్స్ ఇది!
  • 2 ఏపీ పాలిటిక్స్ కు రోజా గుడ్ బై చెబుతారా.. నిజమేంటంటే?
  • 3 డెబ్యూ మూవీ నిర్మాతకి బాంబ్ పేల్చిన ఎన్టీఆర్ బావమరిది.!

అయితే ఆయన ప్రస్తుతం వడివేలు ప్రధాన పాత్రలో ఓ సినిమా తీస్తున్నారు. అది పూర్తి కాగానే నయన్‌ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. తొలి పార్ట్‌ను మించేలా భారీ బడ్జెట్‌తో ‘మూకుత్తి అమ్మన్‌’ రెండో పార్టు తెరకెక్కిస్తారట. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో షూట్‌ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా అనౌన్స్‌మెంట్‌ను ఆ ప్రోమోతోనే చేస్తారు అని చెబుతున్నారు. అయితే ‘అన్నపూరణి’ సినిమాతో ఇటీవల నయన్‌ లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంది.

అందులో చూపించిన కొన్ని అంశాలు.. చూపించిన విధానమే దానికి కారణం. ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో అలాంటి పరిస్థితే వస్తుందేమో అని ఆమె అభిమానులు ఆందోన చెందుతున్నారు. మరికొందరైతే చేతిలో పది సినిమాలు పెట్టుకున్న నయన్‌ ఈ సినిమా ఎందుకు చేయడం అంటున్నారు. అయితే ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాలో చెప్పిన విషయాలు, చర్చించిన అంశాలు అలాంటివి మరి. అందుకే ఆమె ఆసక్తి చూపిస్తోంది అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mookuthi Amman
  • #Nayanthara
  • #Sundar C

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

24 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version