Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Indian2: ‘భారతీయుడు 2’ గురించి ఈ వార్త నిజమేనా?

Indian2: ‘భారతీయుడు 2’ గురించి ఈ వార్త నిజమేనా?

  • December 16, 2022 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian2: ‘భారతీయుడు 2’ గురించి ఈ వార్త నిజమేనా?

‘భారతీయుడు’ సినిమా భారతీయ సినిమా తెరపై ఎంతటి విజయం సాధించిందో, సినిమా జనాలపై ఎంతటి ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకు కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఇండియన్‌ 2’ అనే పేరు పెట్టారు ఈ సినిమాకు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెలా కాదా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా ప్రీక్వెల్ అనే మాట వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాను సీక్వెల్‌ అని చెప్పినా.. ఇప్పుడు ప్లాన్ మారింది అంటున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో చాలా రోజుల క్రితమే మొదలైంది ‘ఇండియన్‌ 2’. అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఇక మొదలు కాదు అని అనుకుంటుండగా… అనూహ్యంగా సినిమాను స్టార్ట్‌ చేశారు. నిజం చెప్పాలంటే స్టార్ట్‌ చేయాల్సి వచ్చింది అని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో సినిమా కథలో కొన్ని మార్పులు జరిగాయి అని చెబుతున్నారు. ఈ సినిమాలో సేనాపతి (పెద్ద కమల్‌ పాత్ర) నేపథ్యంలోనే సాగుతుందట. అంటే సేనాపతి చిన్నతనం నుండి మొదలవుతుందని చెబుతున్నారు.

సినిమా వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ‘ఇండియన్‌ 2’ని సీక్వెల్‌ అని అనకుండా.. ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. ముస‌లి క‌మ‌ల్ హాస‌న్ జీవితంలో ఏం జ‌రిగింది? ప్ర‌యాణం ఎలా మొద‌లైంది? అనేది ఈ భాగంలో ప్రధానంగా చూపిస్తారట. క‌న్న కొడుకు అవినీతిప‌రుడ‌ని తెలిసిన సేనాప‌తి, కొడుకుని త‌న చేతుల‌తోనే చంపేసి, విదేశాల‌కు వెళ్లిపోవ‌డం పార్ట్ 1లో చూపించారు. సినిమాను రెండో పార్టుగా తీస్తే.. అక్కడి నుండి మొదలవుతుందని అనుకున్నారు. అయితే ఆలోచన మార్పులు వచ్చాయట.

దీంతో సేనాపతి నెక్స్ట్‌ ఏం చేశాడు అనేది కాకుండా.. సేనాపతి గతంలో ఏం చేశాడు, అసలు ఇలా ఎందుకు మారాడు అనే విషయాల్ని చూపిస్తారట. ఈ క్రమంలో ఈ సినిమాలో కమల్‌ను యంగ్‌ ఏజ్‌లో కూడా చూపించొచ్చు అని అనుకుంటున్నారట. మొత్తంగా సేనాపతి పాత్రను ముందుకు తీసుకెళ్తే.. ఓల్డ్‌ లుక్‌ వచ్చేస్తుంది అనే ఆలోచనతోనే ఇప్పుడు సినిమాలో మార్పులు చేశారని చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన లుక్‌ల్లో కూడా యంగ్‌ లుక్‌ చూపించలేదు. దీంతో కన్‌ఫ్యూజన్‌ అయితే వస్తుంది. క్లారిటీ ఏమన్నా ఇస్తారేమో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #kamal
  • #Kamal Hassan
  • #shankar
  • #Universal Star Kamal Hassan

Also Read

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

16 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

16 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version