Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » కళ్లు తెరిపించిన సినిమాలు… ఇక అలాంటి రిలీజ్‌లు కష్టమేనా?

కళ్లు తెరిపించిన సినిమాలు… ఇక అలాంటి రిలీజ్‌లు కష్టమేనా?

  • November 3, 2023 / 10:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్లు తెరిపించిన సినిమాలు… ఇక అలాంటి రిలీజ్‌లు కష్టమేనా?

కొత్తొక వింత.. పాతొక రోత అంటుంటారు పెద్దలు. అంటే కొత్తగా ఏం వచ్చినా అందరూ ఆదరిస్తారు అని. అయితే పాత విషయాన్నే మళ్లీ తీసుకొస్తే కొత్త అనుకుని ఆదరించే వాళ్లూ ఉన్నారు. అలాంటివాటిలో పాన్‌ ఇండియా ఒకటి. సౌత్‌ సినిమాలు నార్త్‌లోకి వెళ్లి విజయాలు అందుకోవడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్‌ అయిపోయింది. దానికి పాన్‌ ఇండియా అని పేరు కూడా పెట్టారు. అయితే గతంలో ఇలా చాలా సౌత్‌ సినిమాలు నార్త్‌కి వెళ్లాయి మరి. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే ఆ పాన్‌ ఇండియా ఫీవర్‌ తగ్గింది అంటున్నారు.

దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా చూసే సినిమాలను పాన్‌ ఇండియా సినిమాలు అంటారు. వివిధ భాషల్లో ఆ సినిమాలు వస్తుంటాయి. అలా ఇటీవల కాలంలో వచ్చిన తొలి సినిమా ‘బాహుబలి’. ఈ రెండు సినిమాలు బాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఆ తర్వాత ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’, ‘కార్తికేయ 2’, ‘కాంతార’ అంటూ కొన్ని సినిమాలు వరుస కట్టాయి. దీంతో మన దగ్గర హీరోలు, దర్శకులకు పాన్‌ ఇండియా ఫీవర్‌ పట్టుకుంది.

ఎలాంటి సినిమా చేసినా కాస్త కనెక్ట్‌ అవుతుంది అనుకుంటే పాన్‌ ఇండియా రిలీజ్‌ అనడం స్టార్ట్‌ చేశారు. అలా వచ్చిన సినిమాల్లో ఇటీవల కాలంలో ఎక్కువ శాతం బొక్క బోర్లా పడుతున్నాయి. సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్‌ చేసినా అందరూ ఆశించిన కంటెంట్‌ లేకపోవడంతో ఖర్చు అయిపోతోంది తప్ప.. డబ్బులు రావడం లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ ఊపుతో విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ అని వచ్చాడు. ఆ తర్వాత ‘లైగర్‌’ అంటూ పాన్‌ ఇండియాకు వెళ్లే జనాలు లైట్‌ తీసుకున్నారు. ఇక ‘ఖుషి’ సంగతి సరేసరి అంటున్నారు.

‘కార్తికేయ 2’ విజయంతో ‘స్పై’ అంటూ నిఖిల్ వెళ్తే సైలెన్స్‌ చేసేశారు. నాని (Dasara) ‘దసరా’ను పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసినా వసూళ్ల లెక్కలు మాత్రం కేవలం టాలీవుడ్‌కే పండగ అని చెప్పాయి. సమంత – గుణశేఖర్‌ కలసి ‘శాకుంతలం’ అంటూ వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అంటూ పాన్‌ ఇండియా ప్రయోగం చేసి నిరాశపడ్డాడు. దీంతో అందరూ పాన్‌ ఇండియా అంటే కష్టం అనే చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Shaakuntalam
  • #Tiger Nageswara Rao

Also Read

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

related news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

trending news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

29 mins ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

21 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

22 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

23 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

1 day ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version