రీఎంట్రీ కోసం హాట్ ఫోటోషూట్ తో ఎర వేస్తున్న పూనమ్

Advertisement

సినిమాల్లో ఆఫర్లు లేకపోయినా పాలిటిక్స్ అనీ, స్పెషల్ ఇంటర్వ్యూస్ అనీ ఏదో ఒక విధంగా లైమ్ లైట్ లో సర్వైవ్ అవుతున్న చాలా మంది కథానాయికల్లో టాప్ 5 లిస్ట్ లో ఉండే అమ్మాయి పూనమ్ కౌర్. ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చిన “మాయాజాలం” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన పూనమ్ కౌర్ ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేక సెకండ్ హీరోయిన్ రోల్స్, సిస్టర్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను నెట్టుకొచ్చింది. కానీ.. ఇప్పుడు ఆఫర్లు అసలే రాకపోవడంతో సినిమాలకు ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసి ఏవేవో కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.

మరి తనకి పాలిటిక్స్ గట్రా పనికిరావు అనుకుందో లేక ఆ వాతావరంలో ఇమడలేకపోయిందో తెలియదు కానీ.. మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొన్నట్లుంది. అందుకే.. ఒక స్పెషల్ హాట్ ఫోటోషూట్ చేయించుకొని సోషల్ మీడియాకి వదిలింది. నిజానికి పూనమ్ కి హాట్ గర్ల్ ఇమేజ్ ఎప్పట్నుంచో ఉంది. కానీ.. సినిమాలకు దూరమవ్వడంతో ఆమెను పట్టించుకోవడం మానేశారు జనాలు. వాళ్లందరికీ ఒకసారి తన అందాల రుచి చూపించాలనుకుందో ఏమో కానీ.. క్లీవేజ్ షాట్స్ లో కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోల పుణ్యమా అని ఆమెకు ఆఫర్లు వస్తాయో లేదో తెలియదు కానీ.. జనాలు మాత్రం ఆమె ఫోటోలు చూసి పండగ చేసుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news