Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?

Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?

  • November 7, 2022 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?

ఒక సినిమాను ఘనంగా అనౌన్స్‌ చేయడం.. ఆ తర్వాతి దాన్ని క్యాన్సిల్ చేసినప్పుడు చడీచప్పుడు లేకుండా కామ్‌గా ఉండటం. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ టాలీవుడ్‌లో ఎక్కువైంది. ఎంత ఘనంగా చెబుతున్నారో, అంతే గౌరవంగా ఆ సినిమా ఆగిపోయింది అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఈ సమస్య ఇటీవల కాలంలో మెగా కాంపౌండ్‌లో కనిపిస్తోంది. అనుకోకుండా జరుగుతోందో, లేక ఇంకేదైనా కారణమో ఏమో.. రామ్‌చరణ్‌ సినిమా, చిరంజీవి సినిమా ఒకే సమయంలో ప్రారంభం కాకుండా రద్దయ్యాయి. అయితే ఈ రద్దు వల్ల రామ్‌చరణ్‌ లైనప్‌ కన్‌ఫ్యూజ్‌లో పడింది.

యూవీ క్రియేషన్స్‌లో రామ్‌చరణ్‌ చాలా రోజుల నుండి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ప్రభాస్‌ స్నేహితులు, సన్నిహితుల ప్రొడక్షన్‌ హౌస్‌ కావడంతో ఈ చర్చ నడుస్తోంది. అలా గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు కూడా. అయితే ఆ సినిమా ఇప్పుడు లేదని చరణ్‌ సన్నిహితులు తెలిపారు. దీంతో చరణ్‌ నెక్స్ట్‌ ఏం చేస్తాడు అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తోంది. దానికి కారణం ఇటీవల కాలంలో చరణ్‌ వరుస కథలు వినడమే అంటున్నారు. మరోవైపు నిర్మాతలు కొందరు సజెషన్స్‌ కూడా చేస్తుండటమే.

కొత్తగా వచ్చిన పుకారు చూసుకుంటే.. రామ్‌చరణ్‌కు ఇటీవల ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా ఓ కథ వినిపించారని సమాచారం. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఖాళీగా ఉన్న బుచ్చిబాబు.. ఆ సినిమా లేట్‌ అయ్యేలా ఉందని రామ్‌చరణ్‌కు మరో కథ వినిపించారు అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో చరణ్‌ లైనప్‌ పుకార్లలో కొత్త దర్శకుడు యాడ్‌ అయినట్లు అయ్యింది.

రామ్‌చరణ్‌ లైనప్‌ గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు చూస్తే.. తొలుత ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో సినిమా అన్నారు కానీ తర్వాత కాదనేశారు. కొన్ని రోజులు క్రితం చరణ్‌కు ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాల లోకేశ్‌ కనగరాజ్‌ ఓ స్టోరీ చెప్పారు అని వార్తలొచ్చాయి. దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడలో ‘మఫ్టీ’తో మంచి విజయం అందుకున్న నర్తన్‌ ఓ కథ నెరేట్‌ చేశారని గాసిప్స్‌ వచ్చాయి. ఆ తర్వాత సప్పుడు లేదు. ఇక ‘కాంతార’ సెన్సేషన్‌ రిషబ్‌ శెట్టితో చరణ్‌ సినిమాను గీతా ఆర్ట్స్‌ సెట్‌ చేస్తోందని కూడా అన్నారు.

ఇవన్నీ పక్కనపెడితే రామ్‌చరణ్‌, ప్రభాస్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్‌, యూవీ క్రియేషన్స్‌ కలసి బాలీవుడ్‌ డైరక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చని వార్తలు బాలీవుడ్‌ నుండి వస్తున్నాయి. దీని గురించి చ్చలు కూడా సాగుతున్నాయట. ఇలా చరణ్‌ లైనప్‌ గురించి రోజుకొక వార్త వస్తోంది. కాబట్టి.. లైనప్‌పై చరణ్‌ ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్‌ అంత హ్యాపీ.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chara
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

related news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

trending news

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

35 mins ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

1 day ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

1 day ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

1 day ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

1 day ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version