Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ramanaidu: రామానాయుడు స్టూడియో గురించి పుకార్లు నిజమేనా?

Ramanaidu: రామానాయుడు స్టూడియో గురించి పుకార్లు నిజమేనా?

  • October 22, 2022 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramanaidu: రామానాయుడు స్టూడియో గురించి పుకార్లు నిజమేనా?

రామానాయుడు స్టూడియోస్‌.. హైదరాబాద్‌లో ఈ పేరుతో రెండు ఉన్నాయి, విశాఖపట్నంలో ఒకటి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్న రెండింటిలో ఒకదాంట్లోనే సీరియస్‌గా సినిమా వర్క్లు జరుగుతున్నాయి అంటుంటారు. ఇక విశాఖపట్నంలో ఉన్న స్టూడియో గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ స్టూడియోను కొంతవరకు లేదా మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటుందని చర్చ నడుస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయమై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని టాక్‌.

ప్రాథమికంగా చెప్పాలంటే రామానాయుడు స్టూడియోస్‌ విషయంలో ప్రభుత్వం నుంచి కానీ, సురేశ్‌బాబు నుండి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ చర్చ అయితే జోరుగా నడుస్తోంది. రామానాయుడు ఎంతో ఇష్ట‌ప‌డి క‌ట్టుకున్న స్టూడియోలు ఇవి. విశాఖ‌పట్నంలోనూ షూటింగులు విరివిగా జ‌ర‌గాల‌ని, చిత్ర‌సీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఎద‌గాల‌నే సంక‌ల్పంతో అప్ప‌టి ప్ర‌భుత్వం రామానాయుడు స్టూడియో కోసం భారీగా భూములు కేటాయించింది. అయితే, ఆశించిన మేర అక్కడ షూటింగ్‌లు జరగడం లేదు అని టాక్‌. గత కొన్ని రోజులుగా అక్కడ సినిమా షూటింగ్‌లు జరిగిన దాఖలాలు లేవు.

దీంతో ఆ ప్రాంతం గురించి అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. రామానాయుడు స్టూడియోలో షూటింగులు స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని చెబుతూ.. ఆ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని స్టూడియో కోసం కేటాయించ‌డంలో అర్థం లేద‌ని ఏపీ మంత్రులు కొంత‌మంది సీఎం జ‌గ‌న్ ముందుకు తీసుకెళ్లారట. ఆ స్టూడియో విషయంలో జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియడం లేదు.

Daggubati family donates Rs 1 Cr to health and cine workers1

కొంతమంది అయితే ఆ స్టూడియో స్థలాన్ని వాడటం లేదు కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది అంటుంటే.. మొన్నీమధ్యే సినిమావాళ్లు కలసినప్పుడు ‘మీకు విశాఖలో స్థలం ఇస్తాం. సినిమా ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్‌ చేయండి’ అని జగన్‌ అడిగారు. కాబట్టి ఆ స్థలం వెనక్కి తీసుకోరు అని అంటున్నారు. ఒకవేళ ఈ స్థలం విషయంలో సురేశ్‌బాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే.. ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది అని అంచనాల పుకార్లు కూడా వచ్చేశాయి. దీనిపై రెండు వర్గాల నుండి క్లారిటీ వస్తే హ్యాపీ.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rama Naidu Studio
  • #Rana
  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

9 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

9 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

9 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

9 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

9 hours ago

latest news

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

1 hour ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

2 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

2 hours ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

9 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version