Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Satyadev: అప్పుడు అచ్చొచ్చింది… ఇప్పుడు ఏమవుతుందో?

Satyadev: అప్పుడు అచ్చొచ్చింది… ఇప్పుడు ఏమవుతుందో?

  • May 10, 2021 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev: అప్పుడు అచ్చొచ్చింది… ఇప్పుడు ఏమవుతుందో?

కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఓటీటీల్లో వరుస సినిమాలు వచ్చేశాయి. అదే సమయంలో వెబ్‌ సిరీసులూ ఓ ఊపు ఊపేశాయి. అయితే వాటిలో కామన్‌ పాయింట్‌గా నిలిచింది, ఓటీటీ హీరో అయ్యింది ఒక్కడే. అతనే నన్‌ అదర్‌ దేన్‌ సత్యదేవ్‌. ‘47 రోజులు’,‘ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య’, ‘గువ్వ గోరింక‌’ అంటూ వరుసగా సత్యదేవ్‌ సినిమాలు విడుదల అయ్యాయి. అన్నీ విజయాలు సాధించాయి. వీటితోపాటు కొన్ని వెబ్‌ సిరీస్‌లూ కూడా చేశాడు సత్యదేవ్‌. అవీ మంచి పేరే తెచ్చాయి.

ఓటీటీలు తీసుకొచ్చి పేరనుకోవాలో, ఇన్నాళ్లకు దక్కిన గుర్తింపు అనుకోవాలో కానీ… సత్యదేవ్‌కు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఏకంగా చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌లో ఓ మంచి పాత్ర దక్కించదనే వార్తలూ వచ్చాయి. ఈ క్రమంలో సత్యదేవ్‌ ‘తిమ్మరసు’ అనే సినిమా స్టార్ట్‌ చేశాడు. పోస్టర్లు, లుక్‌లతో సినిమా ఆసక్తికరంగా కనిపించింది. సినిమా అంతా సిద్ధమవుతోంది… విడుదల చేసేస్తాం అని నిర్మాతలు అనుకుంటుండగా కరోన సెకండ్‌ వేవ్‌ వచ్చేసింది. దీంతో విడుదల వాయిదా పడింది.

కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీవైపు వస్తున్నాయంటూ ఇటీవల వార్తలొస్తున్నాయి. వాటిలో ‘తిమ్మరసు’ కూడా ఒకటి అని అంటున్నారు. సినిమాను ఓటీటీకి ఇచ్చి… సత్యదేవ్‌కు ఉన్న ఓటీటీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుందాం అని నిర్మాతలు అనుకుంటున్నారట. సినిమా బాగా వచ్చినప్పటికీ… ఆలస్యమైతే హిట్‌ సినిమాల మధ్యలో నలిగిపోయే అవకాశమూ ఉంది. కాబట్టి ఓటీటీ ద్వారా వచ్చేయడమే బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే మరే నిర్ణయం ఫైనల్‌ అవుతుందో చూడాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Satyadev
  • #Thimmarusu movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version