Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ShahRukhKhan Son: షారుఖ్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా..!

ShahRukhKhan Son: షారుఖ్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా..!

  • December 24, 2021 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ShahRukhKhan Son: షారుఖ్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా..!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ స్వాధీనం కేసులో ఆర్యన్ ఖాన్ జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ కు బెయిల్ ఇప్పించడానికి షారుఖ్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. దీంతో ఆర్యన్ చాలా రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి పరిస్థితి కలిగింది.

ఫైనల్ గా ఆర్యన్ కు బెయిల్ దొరకడంతో షారుఖ్ అండ్ ఫ్యామిలీ ఊపిరిపీల్చుకుంది. ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకొని బయటకు వస్తున్నాడు ఆర్యన్. ఇక త్వరలోనే ఆర్యన్ ను బాలీవుడ్ కి పరిచయం చేయాలని చూస్తున్నారు షారుఖ్ దంపతులు.

ఇప్పటికే ఆర్యన్ ఖాన్ ప్రముఖ దర్శకుల వద్ద ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాడట. సినిమాను ఎలా చిత్రీకరించాలి..? దానికోసం మేకర్స్ ఎంత కష్టపడతారనే విషయాలు దగ్గరుండి పరిశీలిస్తున్నాడట ఆర్యన్ ఖాన్. ఫ్యూచర్ లో కూడా ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ ల ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ మధ్యనే ఆర్యన్ ఖాన్.. ఆదిత్య చోప్రా వైఆర్ఎఫ్ స్టూడియోను సందర్శించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అలానే షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాకి కూడా ఆర్యన్ ఖాన్ పని చేస్తున్నాడనే గాసిప్స్ బయటకు వచ్చాయి. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కే సినిమాలకు ఆర్యన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆర్యన్ ఖన అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aryan Khan
  • #Shah Rukh Khan

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

38 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version