Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sharwanand: అర్జున్‌ సినిమా కొత్త హీరో అతనేనా?

Sharwanand: అర్జున్‌ సినిమా కొత్త హీరో అతనేనా?

  • November 8, 2022 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: అర్జున్‌ సినిమా కొత్త హీరో అతనేనా?

అర్జున్‌ దర్శకుడిగా.. అతని కూతరు ఐశ్వర్య హీరోయిన్‌గా, విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ఓ సినిమా ఆ మధ్య మొదలైంది. పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌తో భారీ స్థాయిలో ప్రారంభించారు ఆ సినిమాను. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విశ్వక్‌సేన్‌ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే అది తప్పుకోవడం కాదు తొలగించడం అనే మాట కూడా ఉందనుకోండి. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు ఆ సినిమాలో కొత్త హీరో గురించి సెర్చింగ్‌ ఆగిపోయిందని టాక్‌.

ఎందుకంటే హీరో ఆల్‌మోస్ట్‌ ఓకే అయ్యాడు అంటున్నారు. విశ్వక్‌సేన్‌ బదులు కొత్త హీరో కోసం అర్జున్‌ అండ్‌ కో. వెతుకుతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అర్జున్‌ చూపు శర్వానంద్‌పై పడిందని సమాచారం. శర్వానంద్‌కి ఈ క‌థ సెట్‌ అవుతుంద‌ని అర్జున్ భావిస్తున్నారట. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్‌ను క‌లసి, ఈ క‌థను వినిపించి, అంతా ఓకే అనుకుంటే ముందుకెళ్లాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరోవైపు కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో శర్వానంద్‌ ఇటీవల ఓ సినిమా ఒప్పుకొన్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య కూడా శ‌ర్వానంద్‌కి ఓ క‌థ వినిపించాడని టాక్‌ వినిపిస్తోంది. వీటితోపాటు మరో సినిమా కూడా ఓకే చేశాడు అని అంటున్నారు. ఇలాంటి సమయంలో అర్జున్‌ సినిమాను శర్వా ఓకే చేస్తాడా అనేది ఇక్కడ విషయం. ఎందుకంటే అర్జున్‌ తన సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నాడు. దాని వల్ల మిగిలిన సినిమాలను వాయిదా వేయాల్సి ఉంటుంది.

మరోవైపు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ త‌న హీరోపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ యువ హీరోలు ఇప్పుడు అర్జున్‌తో సినిమా చేయ‌డానికి కాస్త వెనుకంజ వేసే అవ‌కాశం ఉంది. అయితే అర్జున్ న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్ల‌కు అడ్వాన్సులు ఇచ్చి డేట్లు లాక్ చేసుకొన్నాడు. దీంతో ఇప్పటికిప్పుడు చేతి నిండా డేట్స్‌ ఖాళీగా ఉన్న హీరో కావాలి. లేదంటే అర్జున్‌ మీద పూర్తి నమ్మకం పెట్టుకుని మిగిలిన సినిమాల్ని వదులుకోవాలి. చూద్దాం ఏమవుతుందో?

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #Arjun
  • #arjun sarja
  • #sharwanand

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

20 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

22 hours ago

latest news

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

1 min ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

14 mins ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

37 mins ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

55 mins ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version