Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

  • November 7, 2024 / 12:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

సినిమా వాళ్ల పేమ వార్తలు, పెళ్లి వార్తలు డేటింగ్ వార్తలు.. సర్వసాధారణం. వాటిలో ఎంతవరకు నిజముంటుందో తెలీదు కానీ.. వినడానికి మాత్రం బాగుంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. ఇదిలా ఉండగా.. ఒక స్టార్ యాంకర్ కొన్నాళ్ల నుండి ఓ ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నాడు అనే వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుల్లితెర పై అతనొక స్టార్ యాంకర్ (Star Anchor). అతను హోస్ట్ చేసే ప్రతి షోలో సందడి మామూలుగా ఉండదు.

Star Anchor

అందరి యాంకర్ల మాదిరి ఇతను డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ఆధారపడడు.ఇతను చేసే కామెడీ హెల్ధీగానే ఉంటుంది. అందుకే ఇతనికి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే హీరోగా కూడా మారాడు.కానీ మొదటి సినిమాకి మంచి టాక్ అయితే రాలేదు. అయినా ఇంకో సినిమా చేస్తున్నాడు. అయితే ఇతని వయసు మూడు పదులు దాటి కూడా చాలా ఏళ్ళు అయ్యింది. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

మొన్నామధ్య ఇతను ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్ నడిచింది. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఇతను ఓ ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నాడట.ఆమె ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే అని సమాచారం. రెండేళ్ల నుండి ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నాడట.

ఆమె వయసు కూడా 30 ఏళ్ళు పైనే ఉంటుందని తెలుస్తుంది.ఉన్నత చదువులు కూడా చదువుకుందట. మొత్తానికి ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సక్సెస్ అవ్వడం జరిగింది. సో మన స్టార్ యాంకర్ (Star Anchor) ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను కోడలిగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

 ‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె అగ్రెసివ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor
  • #MLA
  • #Star anchor

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

49 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version