Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: మంచు విష్ణు వార్నింగ్‌.. అందరికీ వర్తిస్తుందా.. నెటిజన్ల ప్రశ్న!

Manchu Vishnu: మంచు విష్ణు వార్నింగ్‌.. అందరికీ వర్తిస్తుందా.. నెటిజన్ల ప్రశ్న!

  • October 17, 2022 / 08:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు వార్నింగ్‌.. అందరికీ వర్తిస్తుందా.. నెటిజన్ల ప్రశ్న!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో సభ్యత్వం ఉన్నవారికే.. తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలి. ఈ మేరకు నిర్మాతలతో మాట్లాడతాం అంటూ ఇటీవల సంఘం అధ్యక్షుడు మంచు విష్ణు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది గడిచిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ మాటలు చెప్పాడు. అయితే ఆయన మాటలు, వ్యాఖ్యలు, వార్నింగ్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో మరో రకమైన వాదన వినిపిస్తోంది. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ ఈ నెల 21న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో నటించిన అందరూ.. ‘మా’ సభ్యులేనా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సన్నీ లియోన్‌కు ఈ సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు కూడా ఆమె కూడా ‘మా’ మెంబరేనా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు మంచు విష్ణు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఎందుకంటే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలోనే ‘మా’ మెంబర్‌షిప్‌ లేని నటులు ఉన్నారు అంటే బాగోదు కాబట్టి. ఒకవేళ సన్నీ లియోన్‌కి మెంబర్‌షిప్‌ ఉంటే.. అద చూపించి అందరిని ఎడ్యుకేట్‌ చేయొచ్చు కూడా.

‘అందరూ ‘మా’ సభ్యత్వం తీసుకుంటారు, తీసుకోవాలి. లేకపోతే ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి తెలుగు నిర్మాతల డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా?’ అంటూ మంచు విష్ణు మీడియా ముందు కాస్త గట్టిగానే చెప్పాడు. ఒకవేళ ఎవరైనా నిర్మాతలు ఈ విషయంలో సరిగ్గా రెస్పాండ్‌ కాకపోతే.. వారికి ‘మా’ నుండి సహాయ నిరాకరణ చేస్తాం అని కూడా అన్నారు. అయితే ఆ పరిస్థితి రాదు అని కూడా చెప్పారు.

మరిప్పుడు తన సినిమాలో నటించినవాళ్లంతా ‘మా’ సభ్యులేనా అనేది నెటిజన్ల ప్రశ్న. ఒకవేళ ఈ నిర్ణయానికి ముందు తీసిన సినిమా కాబట్టి ‘జిన్నా’ సినిమాకు ‘మా సభ్యత్వం’ రూల్‌ వర్తించదు అనుకుంటే.. ఆ తర్వాత విష్ణు చేసే సినిమాల్లో కచ్చితంగా ఈ రూల్‌ పాటిస్తారు అనుకోవాలి. చూద్దాం విష్ణు ఏదైనా అన్నాడు అంటే కచ్చితంగా చేస్తాడు కాబట్టి.. ఈ రూల్‌ పక్కాగా ఫాలో అవుతారనే అనుకోవాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA
  • #manchu vishnu
  • #Sunny leone
  • #Vishnu

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

5 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

5 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

6 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

7 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

10 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

7 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

8 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

9 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

10 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version