Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: ఫస్ట్‌ టైమ్‌ అదుర్స్‌… రెండోసారి ఏమవుతుందో!

Tamannaah: ఫస్ట్‌ టైమ్‌ అదుర్స్‌… రెండోసారి ఏమవుతుందో!

  • September 24, 2021 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: ఫస్ట్‌ టైమ్‌ అదుర్స్‌… రెండోసారి ఏమవుతుందో!

ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం రీమేక్‌లతోనే సాధ్యం. మాతృకలో నటించిన వ్యక్తి కంటే… బాగా నటిస్తే పేరొస్తుంది. అదే తేడా చేస్తే… మంచి పాత్ర ఇలా చేశారేంటి అనుకుంటాం. అందుకే కొంతమంది రీమేక్‌ల్లో నటించడానికి ముందుకురారు. ఓ రీమేక్‌తో అదరగొడితే… వెంటనే ఇంకో రీమేక్‌లో నటించడానికి బూస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు తమన్నా కూడా ఇలానే ఆలోచిస్తోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘మాస్ట్రో’లో సిమ్రన్‌ పాత్రతో మెప్పించింది తమన్నా.

హిందీలో టబు పోషించిన ఆ పాత్రను చక్కగా నటించింది అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే జోరులో ‘వేదాళం’ రీమేక్‌లో నటిస్తోందని టాక్‌. తమిళ ‘వేదాళం’ను మెగాస్టార్‌ చిరంజీవి ‘భోళా శంకర్‌’గా రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా పాత్రలో తమన్నాను సంప్రదించారట. తమిళంలో ఆ పాత్రలో శ్రుతి హాసన్‌ కనిపించింది. ఒకవేళ తమన్నా ఈ ఆఫర్‌కు ఓకే చెబితే… చిరంజీవితో ఆమెకిది రెండో సినిమా అవుతుంది.

‘సైరా’ సినిమాలో చిరు సరసన తమన్నా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో తమన్నాది మెయిన్‌ హీరోయిన్‌ పాత్ర కాదు. కానీ తన వరకు అద్భుతంగా నటించింది. ఆ పాత్రకు ఆమెకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు ‘భోళా శంకర్‌’లో నటిస్తే ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shanker
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Tamannaah Bhatia

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

5 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

6 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version