Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Nagarjuna: ఆ బాలయ్య సినిమా వల్లే నాగ్ తో గొడవలు వచ్చాయా?

Balakrishna, Nagarjuna: ఆ బాలయ్య సినిమా వల్లే నాగ్ తో గొడవలు వచ్చాయా?

  • January 25, 2023 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Nagarjuna: ఆ బాలయ్య సినిమా వల్లే నాగ్ తో గొడవలు వచ్చాయా?

స్టార్ హీరోల సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లో రిలీజ్ కావడం వల్ల ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే సంగతి తెలిసిందే. బాలయ్య, నాగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. 2012 సంవత్సరంలో కేవలం 7 రోజుల గ్యాప్ లో బాలయ్య శ్రీమన్నారాయణ, నాగార్జున షిరిడి సాయి రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. అయితే స్టార్ హీరో బాలయ్య కొన్ని థియేటర్లను తనకు సెంటిమెంట్ గా భావిస్తారు.

కూకట్ పల్లి ఫేమస్ థియేటర్ లో శ్రీమన్నారాయణ సినిమా రిలీజై మంచి కలెక్షన్లను నమోదు చేస్తుండగా వారం రోజుల తర్వాత షిరిడి సాయి రిలీజ్ కావడంతో ఆ సినిమా కోసం శ్రీమన్నారాయణ మూవీని తీసేశారు. తన సినిమానే ప్రదర్శించే విధంగా బాలయ్య అడుగులు వేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. నాగార్జున వల్ల, నాగార్జున సినిమా వల్ల తన సినిమాకు నష్టం జరిగిందని భావించిన బాలయ్య అప్పటినుంచి నాగ్ ఫ్యామిలీని వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఒక సందర్భంలో అఖిల్ గురించి పరోక్షంగా బాలయ్య సెటైర్లు వెయ్యడం వెనుక అసలు రీజన్ ఇదేనని తెలుస్తోంది. బాలయ్య, నాగ్ కుటుంబాల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆసక్తి చూపడం లేదు. ఒక హీరోకు సపోర్ట్ చేస్తే మరో హీరో కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య కామెంట్లు చేసినా నాగ్ స్పందించకపోవడం గురించి కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య అక్కినేని ఫ్యామిలీ మధ్య వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Balakrishna
  • #nagarjuna
  • #Nandamuri Balakrishna

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

17 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

19 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

23 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

1 day ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

24 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 day ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version