Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

  • March 20, 2026 / 02:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాకు నేపథ్య సంగీతం ఇవ్వాల్సిన దేవిశ్రీ ప్రసాద్‌ హఠాత్తుగా తప్పుకున్నారు/ తప్పించారు. ఆ ప్లేస్‌లోకి తమన్‌ వచ్చి పని పూర్తి చేశారు. ఆయన తప్పుకోవడానికి సినిమా టీమ్‌ చాలా కారణాలు చెబుతున్నారు. ఎక్కువగా చెప్పేది సినిమా ప్రీపోన్‌ అయింది కాబట్టి దేవికి కుదరదు.. తమన్‌ని తెచ్చాం అని. అయితే సినిమా చూశాక అసలు కారణం అది కాదని, ఇది అని ఓ చర్చ టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో బలంగా సాగుతోంది. అదే ‘పాత పాటలు’. అవును పాత పాటలే.

Dsp – Ustaad

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో ఓ నాలుగైదు పాత పాటలు ఉన్నాయి. ఒకటి పూర్తి స్థాయిలో వచ్చిన ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే..’ సాంగ్‌. పాట మొత్తం రీమిక్స్‌ కాబట్టి నో ఇష్యూ. కానీ మరికొన్ని పాటలను అవసరార్థం, గుర్తు చేయాలనే ఆలోచనతో వాడేశారు. వీటి వినియోగమే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ని సినిమా నుండి దూరం చేశాయి అంటున్నారు. వేరే సంగీత దర్శకుడి పాటలు రీమిక్స్‌, రీయూజ్‌లు చేయడం నచ్చక ఆయన సైలంట్‌గా నో చెప్పేశారు అని అంటున్నారు.

‘రుద్రవీణ’ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘తరలిరాదా తనే వసంతం..’ పాటకు బీట్స్ మిక్స్ చేసి ఫైట్ కోసం వాడారు. ఇక సినిమా ప్రారంభంలో ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి..’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బిట్స్‌ వాడారు. ఇక చిరంజీవిని గుర్తు చేసేలా ‘గ్యాంగ్ లీడర్’, ‘ఠాగూర్’ సినిమా పాటల బిట్స్ కూడా వాడుకున్నారు. ఇవన్నీ సినిమాలోకి రావడం.. డీఎస్పీ ఎగ్జిట్‌కి కారణం అని అంటున్నారు.

ఇక మరో విషయం చూసుకుంటే.. ఇలా పాత పాటలు వాడుకున్నందుకుగాను మైత్రీ మూవీ మేకర్స్‌ ఆ సంగీత దర్శకులకు బాగానే ముట్టజెప్పింది అని అంటున్నారు. ఎందుకంటే ఒకప్పటిలా పాటలు ఉచితంగా వాడేసే పరిస్థితి లేదు. అది ఎన్ని సెకన్లు అయినా. ఇదంతా ఇళయరాజాగారి చలవే.

 గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Ustaad Bhagat Singh

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

52 mins ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

1 hour ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

4 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

19 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

20 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

20 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

21 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version