Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఒక్క మాట మాట్లాడకుండా.. పని కానిచ్చేస్తున్నారా?

ఒక్క మాట మాట్లాడకుండా.. పని కానిచ్చేస్తున్నారా?

  • November 23, 2022 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క మాట మాట్లాడకుండా.. పని కానిచ్చేస్తున్నారా?

ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ స్నేహితులే.. ఒకరి కోసం ఒకరు మాట్లాడతారు, ఒకరికి కష్టం వస్తోంది అంటే.. మిగిలిన వాళ్లు రియాక్ట్‌ అవుతారు. అయితే ఇవేవీ నేరుగా చెప్పరు.. నేరుగా మాట్లాడరు కూడా. అన్యాపదేశంగానో, తమ ఆలోచనగానో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ‘సంక్రాంతి వార్‌’ విషయంలోనూ అదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ విషయం మీదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు.. సంక్రాంతి సీజన్‌లో సినిమాల విడుదల గురించి ఘాటుగా స్పందించారు.

ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ‘రజనీకాంత్ సినిమా అయితేనేం.. సంక్రాంతికి మన తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ కామెంట్‌ చేశారు. దీనికి అప్పుడు చాలామంది నిర్మాతలు అవును, అవును.. అంటూ తలూపారు. కొందరైతే బహిరంగంగానే స్పందించారు. అయితే దిల్‌ రాజుకు వ్యతిరేకంగా అప్పుడెవరూ మాట్లాడలేదు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్‌ అయ్యింది.. సేమ్‌ సంక్రాంతి సీజన్‌.. సేమ్‌ సిట్యువేషన్‌. అయితే ఇప్పుడు ఆ తమిళ సినిమాకు నిర్మాత దిల్‌ రాజు.

దీంతో అన్ని సినిమాలు ఒకటే.. ఏది రిలీజ్‌ చేస్తేనేం అని అంటున్నారు. ఈ మాటల్ని దిల్‌ రాజు నేరుగా అనకపోయినా.. ఇండస్ట్రీలో సీనియర్‌ నిర్మాతలు ఇదే మాట అంటున్నారు. మొన్నీమధ్య అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘తమిళ సినిమా సంక్రాంతికి రాకుండా ఆపాలని నిర్మాతల మండలి అంటోంది.. కానీ ఇది ఆచరణలో సాధ్యం కాదు’’ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అశ్వనీదత్‌ కూడా ఇదే రీతిలో మాట్లాడారు. తమిళ సినిమా అయితేనేం.. సంక్రాంతికి రాకూడదా అని అశ్వనీదత్‌ ప్రశ్నించారు.

తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కాబట్టి.. ఇది తెలుగు సినిమాలతో రావొచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు స్పందించిన ఇద్దరి వెనుక ఎవరున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు. నిర్మాతల మండలి చెప్పిన ‘సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యం’ అనే మాటను సీనియర్‌ నిర్మాతలే నో అంటున్నారు. ఇదంతా చూస్తుంటే తెలుగు వర్సెస్‌ తెలుగు నిర్మాతలు అనేలా కాకుండా… నిర్మాతల మండలి వర్సెస్‌ తెలుగు సీనియర్‌ నిర్మాతలు అనేలా మారింది. మరి దీని వెనుక ఎవరు కారణమో జనాలకే తెలియాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tollywood

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version