Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » టాలీవుడ్‌లో మరోసారి వివాదం మొదలైంది

టాలీవుడ్‌లో మరోసారి వివాదం మొదలైంది

  • November 8, 2021 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో మరోసారి వివాదం మొదలైంది

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల హడావుడి, చర్చ, రచ్చ ముగిసింది అనుకుంటుండగా మరో చర్చ మొదలైంది. ఇంకా చెప్పలంటే చిన్నపాటి రచ్చే అని చెప్పాలి. ఈ సారి నటులు కాదు, దర్శకుల వంతు. ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ అర్హత విషయంలోనే చర్చ నడిచింది. ఆఖరికి అదే ఫలితానికి కారణమైంది అన్నారు కూడా. ఇప్పుడు దర్శకుల సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో కూడా అదే పాయింట్‌ కీలకంగా మారింది.

తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంలో ఈ నెల 14న జరగనున్న ఎన్నికల కోసం పలువురు దర్శకులు పోటీపడుతున్నారు. అందులో తాజాగా ఇద్దరి నామినేషన్లని తిరస్కరించడంతో వివాదానికి మొదలైంది. పాత్రికేయుడు, దర్శకుడైన ప్రభు నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయన ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున దర్శకుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని నామినేషన్‌ తిరస్కరించారు. అయితే ప్రభు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్‌లోని ఏదైనా ఒక అసోసియేషన్‌ పదవిలో ఉంటే…

దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. అయితే 24 క్రాఫ్ట్‌కీ, క్రిటిక్స్‌ అసోసియేషన్‌కీ సంబంధం లేదని ప్రభు అంటున్నారు. అన్యాయంగా తన నామినేషన్‌ని తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీనియర్‌ దర్శకుడు మద్దినేని రమేష్‌ నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. దీని వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #directors
  • #directors association
  • #Movies
  • #Tollywood

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

2 hours ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

4 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

7 hours ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

8 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version