ఇప్పటవరకూ ఎవరు చూడని ‘జబర్దస్త్’ అవినాష్ రేర్ ఫోటో గ్యాలరీ!

‘బిగ్ బాస్4’ తాజా ఎపిసోడ్లో అందరినీ లివింగ్‌ ఏరియాకు రమ్మని ఓ వాయిస్ ‌వినిపించింది.ఆ వాయిస్ విని రాని వాళ్లకు రన్నింగ్‌ కామెంట్రీ ఇస్తూ చిన్నపాటి ఫన్‌ సృష్టించడం కూడా జరిగింది ఆ వాయిస్‌. కొద్దిసేపటి తరువాత ఏవీలో వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న అవినాష్‌ గురించి చూపించారు. జోకర్‌ జీవితంలో కష్టాల గురించి వివరించేలా ఉంది ఆ ఏవీ. ఈ క్రమంలో అవినాష్‌ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ల ప్రయాణాన్ని ఆ ఏవీలో చూపించారు.

ఆ తర్వాత ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్న ఇన్నర్‌ డోర్‌ నుండీ ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఇప్పటివరకూ ‘జబర్దస్త్’ షోతో అలరిస్తూ వచ్చిన అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్.. ఇప్పుడు ‘బిగ్ బాస్4’ అవినాష్ గా మారాడన్న మాట. అయితే ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా కుమార్ సాయి కూడా ఎంట్రీ ఇచ్చాడు.కానీ అతను హౌస్ లో చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. మరి అవినాష్ కనుక ఎంటర్టైన్ చెయ్యడం మొదలుపెడితే సాయి త్వరలోనే ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘జబర్దస్త్’ లో సాయి కుమార్ ను ఇమిటేట్ చేస్తూ ఓరేంజ్లో నవ్వులు పూయించే ముక్కు అవినాష్ కు .. శ్రీముఖి వంటి స్టార్ యాంకర్ల సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇతను ‘బిగ్ బాస్4’ లో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ముక్కు అవినాష్ కు సంబంధించి ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus