Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Faima: అలాంటి పాత్రలలో నటించడం ఇష్టం లేదు!

Faima: అలాంటి పాత్రలలో నటించడం ఇష్టం లేదు!

  • December 28, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima: అలాంటి పాత్రలలో నటించడం ఇష్టం లేదు!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఫైమా ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ టీం లో కమెడియన్ గా సందడి చేస్తున్నటువంటి ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఇలా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఫైమా కామెడీ పంచ్ డైలాగుల ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియా వేదికగా సరదాగా అభిమానులకు ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఈమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రశ్నిస్తూ మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు అంటూ ప్రశ్నించగా తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని ఆరోజు తనకు ఏదో ఒక షూటింగ్ ఉంటుంది కనుక ఎలాంటి ప్లాన్స్ చేయనని తెలిపారు.

అలాగే సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించడంతో తాను తప్పకుండా హీరోయిన్గా ఛాన్స్ వస్తే చేస్తానని తెలిపారు. సినిమాలలో ఒక నిమిషం పాటు వచ్చే పాత్రలలో నటించడానికి నాకు ఇష్టం లేదని ఒక పాత్రలో నటిస్తే జీవితాంతం గుర్తుండిపోయే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. మరి ఈమె కోరుకున్న విధంగా తనకు హీరోయిన్గా సినిమాలలో అవకాశాలు వస్తాయా వెండితెరపై సందడి చేస్తారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఈమెకు ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faima

Also Read

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

related news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

54 mins ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

20 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

1 day ago

latest news

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

15 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

16 hours ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

17 hours ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version