Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ గణపతి మాష్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

‘జబర్దస్త్’ గణపతి మాష్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • July 2, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ గణపతి మాష్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

‘జబర్దస్త్’ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. బుల్లితెర నుండీ వెండితెరకు ఎంతో మంది వెళ్లారంటే.. చాలా వరకూ ‘జబర్దస్త్’ వల్లే అని చెప్పాలి. స్టేజి పైన వేసే స్కిట్స్ లో తమ హావా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘జబర్దస్త్’ కమెడియన్లు .. ఆ స్టేజిపై రావడానికి ఎంత కష్టపడతారన్న విషయాలు చాలా మందికి తెలీదు.ఇప్పటి వరకూ కొంతమంది పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వాళ్ళ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. తాజాగా హైపర్ ఆది స్కిట్స్ ద్వారా ఫేమస్ అయిన గణపతి మాస్టర్ కూడా.. ‘జబర్దస్త్’ స్టేజి వరకూ రావడానికి ఎంత కష్టపడ్డాడో వివరించాడు.

గణపతి మాష్టర్ మాట్లాడుతూ..”నా సొంతఊరు శ్రీకాకుళం. వృత్తి పరంగా నేనొక టీచర్ని..! అయితే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వల్ల జాబ్ మానేసి హైదరాబాద్ కి వచ్చేసాను. ఇక్కడ కొత్త వేషాల కోసం ఎదురుచూసే వాళ్లంతా శ్రీ శ్రీ హోటల్ దగ్గర కలుస్తుంటారని తెలుసుకున్నాను. అలా అమన్ అనే వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతని ద్వారా మొదటి షార్ట్ ఫిలిమ్ లో నటించే అవకాశం దక్కింది. లావుగా మరీ పొట్టిగా ఉన్న వాళ్ళ కోసం.. ఆయన గాలిస్తున్న తరుణం లో నేను అతనికి ఎదురయ్యాను. అంతేకాదు అమన్ ద్వారా ‘లవ్ యూ బంగారం’ సినిమాలో నటించే ఛాన్స్ కూడా లభించింది. అటు తరువాత షకలక శంకర్ ని కలవడం కూడా జరిగింది. ఆయన టీం లీడర్ కాబట్టి మొదట ‘జబర్దస్త్’ ఆఫర్ ఆయన ద్వారానే దక్కింది.

రెండేళ్ల పాటు షకలక శంకర్ తో కలిసి పని చేశాను. తరువాత ఆయన సినిమాల్లో బిజీ అవ్వడం వలన వెళ్ళిపోయాడు. తరువాత అదిరే అభిని కలిస్తే నన్ను..హైపర్ ఆది కి పరిచయం చేసారు. అప్పుడు స్క్రిప్ట్ లోని డైలాగ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనేవారు. అదిరే అభి స్కిట్ అయిపోయిన సాయంకాలానికే బిర్యానీ పెట్టి మరీ డబ్బులు ఇచ్చాడు. తరువాత ఆది వల్ల నేను మరింత ఫేమస్ అయ్యాను. నా మొదటి స్కిట్ కు నేను 1000రూపాయలు అందుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardast
  • #Ganapathi
  • #Ganapathi Master
  • #Jabardast Actor Ganapathi
  • #Jabardast Artist Ganapathi

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version