Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పై ‘జబర్దస్త్’ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పై ‘జబర్దస్త్’ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

  • August 1, 2020 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పై ‘జబర్దస్త్’ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ లతో పాపులర్ అయిన వాళ్లలో పవన్ ఒకడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి చెప్పుకొచ్చిన పవన్.. డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. పవన్ మాట్లాడుతూ.. “సినిమాల పై ఇంట్రెస్ట్ కొద్దీ హైదరాబాద్‌ కు వచ్చాను. ఇక్కడికి వచ్చిన కొత్తలో దిల్ షుక్ నగర్‌లో ఉండేవాడిని. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కావు.. పూట గడవటమే చాలా కష్టంగా ఉండేది. గురువారం బాబా గుడిలో పెట్టే ప్రసాదం కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. దిల్ షుక్ నగర్లోనే ఓ చిన్నగదిలో ఉంటూ సినిమా ఛాన్స్ ల కోసం ట్రై చేసేవాడిని.ఆ తరువాత ఇండస్ట్రీలో ఏదో రకంగా ఎంటర్ అవ్వాలని కూలీగా, మేకప్‌ అసిస్టెంట్‌గా, చివరికి మేస్త్రీగా కూడా పనికి వెళ్ళేవాడిని.

ఆ టైములో ఓ సారి లేడీ గెటప్‌ అవకాశాలు రావటంతో ఒప్పుకున్నాను. కానీ ఆ క్యారెక్టర్లు చేస్తున్నందుకు చాలామంది నన్ను అవమానించేవారు.దాంతో నాకు చచ్చిపోవాలనిపించేది.అటు తరువాత డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా కూడా పనిచేశాను. అప్పుడు డైరెక్టర్ అమ్మా రాజశేఖర్‌ పరిచయం అయ్యారు.  ఆయన దగ్గరే పనికి చేరాను. ఆయన నాకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పాడు.సరే కదా అని ఆయన వ్యక్తిగత పనులు కూడా చేసి పెట్టేవాడిని. ఆయన బట్టలు ఉతకటం, కాళ్లు పట్టడం వంటి పనులన్నీ నేనే చేసేవాడిని. అమ్మ రాజశేఖర్‌ భార్య కూడా ఆయన్ని అంతలా చూసి ఉండదు‌. అంతకంటే ఎక్కువగానే చూసుకున్నాను.

Jabardasth Pawan Shocking Comments on Director Amma Rajasekhar1

కానీ ‘ఖతర్నాక్’ సినిమాలో ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే.. ‘నువ్వు‌ సినిమాల్లో చేస్తావా..? నీ ఫేస్‌ అద్దంలో చూసుకున్నావా..?’ అని అవమానించాడు. అయినా సరే అవన్నీ భరిస్తూ అవకాశం కోసం ఆయన దగ్గరే ఉన్నాను. తరువాత ఆయన ‘టక్కరి’ సినిమాలో అవకాశం ఇస్తాడు అనుకుంటే.. అదీ లేదు. దాంతో ఆయన దగ్గర పని మానేసి బయటకు వచ్చేశాను. కొద్ది రోజుల తర్వాత ‘ఢీ’ షోలో అసిస్టెంట్‌గా పనిచేసాను. కొంతకాలానికి ‘జబర్థస్త్’ లో అవకాశం వచ్చింది” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Director Amma Rajasekhar
  • #Jabardasth
  • #Jabardasth Pawan

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

45 mins ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 hour ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 hour ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

24 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version