Jabardasth Varsha: పెళ్లి పీటలెక్కబోతున్న వర్ష.. ఆసక్తి రేపుతూ షాకింగ్ కామెంట్స్..!

  • June 21, 2021 / 01:53 PM IST

‘జబర్దస్త్’ వర్ష తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు.. ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆ రూమర్స్ ను షో నిర్వాహకులు కూడా వాడుకుంటూ.. ప్రోమోస్ ను కట్ చేస్తుంటారు. హైపర్ ఆది,వర్షిణి.. సుధీర్ రష్మీ, తరహాలో వీళ్ళు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అంతకు ముందు టిక్ టాక్ వీడియోలు చేసుకునే వర్ష.. మెల్ల మెల్లగా బుల్లితెర పై అవకాశాలను దక్కించుకుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఈమె తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. తక్కువ టైంలోనే బోలెడంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ‘త్వరలోనే వర్ష పెళ్ళి పీటలెక్కబోతుంది’ అనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల వర్ష.. తన ఇన్స్టాగ్రామ్ లో ‘జూలై 4న బిగ్ అనౌన్స్మెంట్’ అంటూ పేర్కొంది. అంతేకాదు కారులో వెళ్తున్న టైంలో తన వేలికి ఉన్న రింగ్ ను కూడా ఫోటో తీసి పోస్ట్ చేసింది.

దీంతో ‘వర్ష కు ఎంగేజ్మెంట్ అయిపోయిందని.. జూలై 4న పెళ్లి డేట్ అనౌన్స్ చేయబోతుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. మరికొంతమంది అయితే ‘కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న టైంలో వర్ష పెళ్లి చేసుకునే అవకాశం లేదని.. ఏదైనా సినిమాలో ఆమె చేసే పాత్ర గురించో.. లేక షో గురించో చెబుతుంది’ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1

2

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus