Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Jack Collections: 2వ రోజు మరింత తగ్గాయి!

Jack Collections: 2వ రోజు మరింత తగ్గాయి!

  • April 12, 2025 / 06:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jack Collections: 2వ రోజు మరింత తగ్గాయి!

‘డిజె టిల్లు’ (DJ Tillu)  ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తర్వాత సిద్ధు జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda) నుండి వచ్చిన సినిమా ‘జాక్’.బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ (Baby) తో టాప్ ప్లేస్ కి చేరుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)  ఇందులో హీరోయిన్. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

Jack Collections:

Jack Movie Review and Rating

2వ రోజు కూడా ఏమీ ఇంప్రూవ్ కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 0.80 cr
సీడెడ్ 0.20 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.11 cr
కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
ఓవర్సీస్ 0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 2.00 కోట్లు(షేర్)

‘జాక్’ (Jack) సినిమాకు రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.2 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bommarillu bhaskar
  • #Jack
  • #Prakash Raj
  • #Siddhu jonnalagadda
  • #Vaishnavi Chaitanya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

10 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

10 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

18 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

20 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version