Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన స్టాఫ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌..!

తన స్టాఫ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌..!

  • October 28, 2020 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన స్టాఫ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌..!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు తమ వద్ద పనిచేసే స్టాఫ్ కు.. అలాగే వారికి అత్యంత ప్రియమైన వారికి ఖరీదైన లగ్జరీ కార్లను గిఫ్టులుగా ఇస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న నితిన్ .. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములకు కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన నితిన్ కు.. ‘భీష్మ’ చిత్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఇక మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన జిమ్ ట్రైనర్ కు కారుని ప్రెజెంట్ చేసాడు.

గతంలో మహేష్ బాబు కూడా ‘శ్రీమంతుడు’ సినిమా టైములో దర్శకుడు కొరటాల శివకు అత్యంత ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. తాజాగా.. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్ కు చిందేసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ కూడా ఈ లిస్టులో చేరిపోయినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..గతంలోనే జాక్వలిన్ ఫెర్నాండేజ్‌, తన దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇప్పుడు కూడా తన స్టాఫ్‌లో ఓ వ్యక్తికి ఓ లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిందట.

జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుండీ ఆ వ్యక్తి ఈమె దగ్గరే పనిచేస్తుందట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jacqueline Fernandez
  • #Actress Jacqueline Fernandez
  • #Jacqueline
  • #Jacqueline Fernandez
  • #Prabhas

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

3 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

7 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

9 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

24 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version