Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Jacqueline Fernandez: బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ సహజీవనం!

Jacqueline Fernandez: బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ సహజీవనం!

  • June 16, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jacqueline Fernandez: బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ సహజీవనం!

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘సాహో’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ తెలుగు సినిమా సైన్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ కి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

జాక్వెలిన్ ప్రేమలో పడిందట. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె రిలేషన్ లో ఉందని సమాచారం. వీరిద్దరూ కలిసి ఇప్పుడు సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొన్నారట. జాక్వెలిన్ త్వరలోనే ఈ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ కానుంది. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. గతంలో ఆమెకి సంబంధించి కొన్ని ఎఫైర్ వార్తలు వచ్చినప్పటికీ..

ఈసారి మాత్రం తన రిలేషన్షిప్ లో సీరియస్ గా ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందు సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు వారి లిస్ట్ లో జాక్వెలిన్ కూడా చేరింది. మరి ఈ ప్రేమ జంట పెళ్లిపీటలు వరకు వెళ్తారో లేదో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jacqueline Fernandez
  • #Actress Jacqueline Fernandez
  • #Jacqueline Fernandez

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

20 mins ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

17 hours ago

latest news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

18 hours ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

19 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version