Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Movie Tickets Issue: సినిమా టికెట్ రేట్లపై జగన్ మొదటి కామెంట్!

Movie Tickets Issue: సినిమా టికెట్ రేట్లపై జగన్ మొదటి కామెంట్!

  • January 3, 2022 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Movie Tickets Issue: సినిమా టికెట్ రేట్లపై జగన్ మొదటి కామెంట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సరికొత్త నిర్ణయాలతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఆ విషయం దైర్యంగా బయటికి చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ అలాగే మరి కొందరు మాత్రమే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నాచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

మిగతా స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించకపోవడం అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలు స్టార్ హీరోలందరూ కూడా భయపడుతున్నారు అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంగా మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పందించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయం పై విమర్శలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..

పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే కూడా విమర్శలు చేస్తున్నారు… వాళ్లంతా పేదల వ్యతిరేకులు, పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్లకు ఆ దేవుడు జ్ఞానం ఇవ్వాలి అని కోరుకుంటున్నట్లు సీఎం వైఎస్‌ జగన్ బహిరంగ సభలో వివరణ ఇవ్వడం విశేషం. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఒక వర్గం వారు మాత్రం తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టు కూడా సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఉంటుందని ఆ విషయంలో ప్రభుత్వాల నిర్ణయాలు అవసరం లేదని కూడా వివరణ ఇచ్చారు.

కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ రేట్లతో సినిమా థియేటర్స్ కొనసాగించలేక చాలావరకు థియేటర్స్ మూత పడిన విషయం తెలిసిందే. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagan
  • #Jagan Mohan Reddy
  • #Movies
  • #Tollywood

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 hour ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

3 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

4 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version