Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Jagapathi Babu: ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న సీనియర్ హీరో..?

Jagapathi Babu: ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న సీనియర్ హీరో..?

  • April 22, 2021 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న సీనియర్ హీరో..?

సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో మహాసముద్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. సక్సెస్ లో లేని ఈ ఇద్దరు హీరోలు అజయ్ భూపతి హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు పోషించిన పాత్రలతో పోలిస్తే భిన్నమైన పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో అలనాటి నటి రంభ ఫ్యాన్ గా జగపతి బాబు నటిస్తున్నారని సమాచారం. జగపతిబాబు, రంభ హీరోహీరోయిన్లుగా కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే మహాసముద్రం సినిమాలో రంభ నటించకపోయినా ఫ్లెక్సీలలో కనిపిస్తారని సమాచారం. రంభ ఫ్లెక్సీలు, ఫోటోలతో వేసిన సెట్ లో అజయ్ భూపతి జగపతి బాబుపై ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్ రంభ అనుమతి తీసుకుని అజయ్ భూపతి ఈ సాంగ్ ను చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన మహాసముద్రం సినిమా రిలీజ్ కానుంది. పుష్ప రిలీజైన కొన్ని రోజులకే మహాసముద్రం సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక వర్గం ప్రేక్షకుల్లో మహాసముద్రం సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తొలి సినిమా సక్సెస్ సాధించినా చాలామంది టాలీవుడ్ డైరెక్టర్లు రెండో సినిమా హిట్ సాధించలేకపోయారు. అజయ్ భూపతి రెండో సినిమాతో హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyanka Arul Mohan
  • #Ajay Bhupathi
  • #Anil Sunkara
  • #jagapathi babu
  • #Mahasamudram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version