Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu, Boyapati Srinu: బోయపాటి అలా మాట్లాడటం నచ్చలేదన్న జగపతి బాబు!

Jagapathi Babu, Boyapati Srinu: బోయపాటి అలా మాట్లాడటం నచ్చలేదన్న జగపతి బాబు!

  • February 7, 2022 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu, Boyapati Srinu: బోయపాటి అలా మాట్లాడటం నచ్చలేదన్న జగపతి బాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను భద్ర సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టారు. తులసి, సింహా విజయాలతో ఈ దర్శకుడికి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది. దమ్ము సినిమా ఫ్లాపైనా లెజెండ్ సినిమాతో బోయపాటి శ్రీను మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. సరైనోడు, జయ జానకి నాయక సినిమాలు కూడా బోయపాటి శ్రీనుకు మంచి పేరు తెచ్చిపెట్టాయనే సంగతి తెలిసిందే.

Click Here To Watch

అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో బోయపాటి శ్రీను కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం చూపింది. ఈ సినిమా విషయంలో బోయపాటి శ్రీనుపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఆ విమర్శలకు చెక్ పెడుతూ అఖండ సినిమాతో బోయపాటి శ్రీను సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఫ్యామిలీ హీరోలుగా ఇమేజ్ సంపాదించుకున్న జగపతి బాబు, శ్రీకాంత్ లను బోయపాటి శ్రీను పవర్ ఫుల్ విలన్లుగా చూపించిన సంగతి తెలిసిందే. తాజాగా జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయపాటి శ్రీనుకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను సెట్స్ లో కూడా బూతులు మాట్లాడతారని జగపతి బాబు తెలిపారు. అయితే అలా మాట్లాడటం తగ్గించుకోవాలని తాను, మరి కొందరు సూచనలు చేశారని జగపతి బాబు వెల్లడించారు.

ప్రస్తుతం గతంతో పోలిస్తే బూతులు మాట్లాడటం బోయపాటి శ్రీను తగ్గించారని జగపతి బాబు చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీనులో మార్పు రావడంతో తాను చాలా హ్యాపీ అని జగపతి బాబు కామెంట్లు చేశారు. ప్రస్తుతం విలన్ గా వరుస ఆఫర్లతో జగపతి బాబు బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను జగపతి బాబుకు తన సినిమాలలో వరుసగా ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Hero Jagapathi Babu
  • #jagapathi babu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

10 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

16 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

12 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

13 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

14 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

15 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version