Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu, Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు!

Jagapathi Babu, Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు!

  • September 19, 2023 / 11:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu, Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి జగపతిబాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. జగపతిబాబు హీరోగా కన్నా విలన్ గాని ఎంతో మంచి సక్సెస్ సాధించారని చెప్పాలి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కూడా జగపతిబాబు మాట్లాడుతూ ప్రభాస్ వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ప్రభాస్ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి మంచితనం మనకు ఒక 20 శాతం ఉన్న మనం కూడా గొప్ప వాళ్ళు అవుతాం అంటూ ఈయన తెలియజేశారు. ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కు ఏ మాత్రం గర్వం లేదని ప్రతి ఒక్కరితో చాలా సరదాగా సాధారణంగా ఉంటారని ఈయన తెలిపారు.

ఇక ప్రభాస్ (Prabhas) మంచితనం గురించి మాట్లాడుతూ ఆయనకు ఎవరిని అడగడం తెలియదు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే సహాయం చేయడం మాత్రం తెలుసని జగపతిబాబు తెలిపారు. ప్రభాస్ తో తనకు వ్యక్తిగతంగా చాలా మంచి అనుబంధం ఉందని తెలియజేశారు. ఒకానొక సమయంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అలాంటి సమయంలో ప్రభాస్ కి తాను ఫోన్ చేశానని తెలిపారు. అయితే అప్పుడు ఆయన ఇండియాలో కాకుండా జార్జియాలో ఉన్నారు.

ఇక తనకు ఫోన్ చేయడంతో సమస్య ఏంటో చెప్పు డార్లింగ్ నీకు నేనున్నాను కదా అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక ఇండియా వచ్చిన తర్వాత ప్రభాస్ నన్ను వ్యక్తిగతంగా కలిసి తనకు ఎంతో ఓదార్పుగా అండగా నిలిచారు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ మంచితనం పై జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagapathibabu
  • #Prabhas

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version