Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సౌందర్య తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన జగ్గూ భాయ్…!

సౌందర్య తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన జగ్గూ భాయ్…!

  • April 6, 2020 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సౌందర్య తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన జగ్గూ భాయ్…!

దివంగత నటి సౌందర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1990 నుండీ 2000 సంవత్సరం టైంలో ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అప్పటి రోజుల్లో టాప్ హీరోయిన్లు గా దూసుకుపోతున్న రంభ, రమ్య కృష్ణ, మీనా, రోజా వంటి వారి టైములో ఎంట్రీ ఇచ్చిన సౌందర్య… గ్లామర్ షో తో కాకుండా తన మార్క్ నటనతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు ఈమె అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చాక చిన్న హీరోల సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఆసక్తి చూపారు.

అలా చేస్తే తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తింటుందో అనే భయం వల్ల కావచ్చు. కానీ సౌందర్య మాత్రం .. ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో చిన్న హీరోల సరసన కూడా నటించింది. అలీ, బాబు మోహన్ వంటి కమెడియన్ ల సరసన ఐటెం సాంగ్స్ కూడా చేసింది సౌందర్య. ఇక ఆమె వెంకటేష్, జగపతి బాబు వంటి హీరోలతో ఎక్కువ సినిమాలు చేసింది. అందులో ఎక్కువ శాతం హిట్ చిత్రాలే ఉండడం విశేషం.

అయితే హీరో జగపతి బాబుకి అలాగే సౌందర్యకు మధ్య ఎఫైర్ ఉన్నట్టు అప్పట్లో చాలా వార్తలు వచ్చేవి. ఈ విషయాల పై తాజాగా జగపతి బాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ…”అవును నిజ‌మే! నాకు, సౌంద‌ర్య‌కు ఎఫైర్ ఉంది. నా దృష్టిలో ఎఫైర్ అంటే మంచి సంబంధం అని అర్థం. నాకు సౌంద‌ర్య సోద‌రుడితో మంచి అనుబంధం ఉంది. దీంతో నేను తరచూ ఆమె ఇంటికి వెళ్ళే వాడిని అలాగే సౌందర్య కూడా మా ఇంటికి వచ్చేది. దీంతో జ‌నాలు మామ‌ధ్య లైంగిక సంబంధం ఉన్న‌ట్లు భావించి తప్పుడు ప్రచారం చేసారు’’ అని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Soundarya
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #Jagapathibabu
  • #Soundarya

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

41 mins ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

1 hour ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

4 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

5 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

6 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

7 hours ago
Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version