Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

  • July 9, 2026 / 03:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసే టీజర్ లాంచ్,సాంగ్ లాంచ్ వంటి వాటి వెనుకున్న ముఖ్య ఉద్దేశం బిజినెస్ కి హెల్ప్ అవ్వాలని. ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ వంటికి హెల్ప్ అవ్వాలనే ఆలోచనతోనే ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు. ఇందుకోసం సినిమాలో బాగోనిది బాగున్నట్టు, బాగున్నది అద్బుతంగా ఉందన్నట్టు హైప్ ఇస్తారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ క్రియేట్ చేసింది అని, బిజినెస్ కూడా బాగా జరుగుతుందని అబద్దాలు కూడా చెబుతుంటారు.

Jagapathi Babu

jagapathi babu daring statement

కానీ ఓ హీరో మాత్రం తన సినిమాకి బిజినెస్ జరగలేదు అని మొహమాటం లేకుండా చెప్పేసి షాక్ ఇచ్చాడు. అతను మరెవరో కాదు సీనియర్ హీరో జగపతి బాబు(Jagapathi Babu). ఆయన ప్రధాన పాత్రలో ‘వదలా’ అనే సినిమా రూపొందింది.దీని ప్రమోషన్స్ లో భాగంగా.. ఈరోజు ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా.. హీరో జగపతి బాబు మాట్లాడుతూ.. ” మా సినిమాకి బిజినెస్ జరగలేదు. థియేటర్లతోనే బిజినెస్ జరగాలి. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసి మా బిజినెస్..కి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను.

మా బాధ్యతల్లా ‘వదలా’ సినిమాని గట్టి ప్రమోషన్ తో సౌండ్ చేసి రిలీజ్ చేయడమే..! మిగతాది మీరే చూసుకోవాలి” అంటూ జగపతి బాబు చెప్పడం జరిగింది. ఇక నిర్మాతల్లో ఒకరైన తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ” ఈ పరిస్థితి ఇప్పుడు చాలా చిన్న సినిమాలకి ఉంది. ఒకప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓటీటీలు, శాటిలైట్, నార్త్ ఆడియన్స్ వంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కోసం సినిమాలు చేయాల్సి వస్తుంది” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

జూలై 17న రిలీజ్ అయ్యే ఈ ‘వదలా’ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని ధీమాగా చెబుతుంది చిత్ర బృందం. చూడాలి వారి నమ్మకం ఎంత బలమైనదో..!

5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

22 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version