Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 2nd: శైలేంద్ర విషయంలో టెన్షన్ పడుతున్న జగతి మహేంద్ర దంపతులు!

Guppedantha Manasu September 2nd: శైలేంద్ర విషయంలో టెన్షన్ పడుతున్న జగతి మహేంద్ర దంపతులు!

  • September 2, 2023 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 2nd: శైలేంద్ర విషయంలో టెన్షన్ పడుతున్న జగతి మహేంద్ర దంపతులు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… వసుధర రీషి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా రిషి వసుధారపై కోప్పడతారు మీరు ఎవరి కోపము నామీద చూపిస్తారు ఏంటి అంటూ వసు మాట్లాడుతుంది. అయితే మనసులో మాత్రం మీ కోపం స్వేచ్ఛ ప్రేమ అని నాకే సొంతం కావాలి అని అనుకుంటుంది. రిషి వంక వసుధార అలాగే చూస్తూ ఉండడంతో గమనించిన రిషి మీరు చూడాల్సింది నా వైపు కాదు ముందు పని పూర్తి చేయండి అంటూ చెబుతాడు.

అలాగే నా క్యాబిన్లో లాస్ట్ ఇయర్ సిలబస్ ఉంది వెళ్లి తీసుకురండి అని చెప్పడంతో వసు రిషి క్యాబిన్ కు వెళ్తుంది. రిషి క్యాబిన్ కి వెళ్లిన వసుధార అక్కడ బుక్స్ చూస్తూ ఉండగా రిషి గీసినటువంటి కళ్ళు డ్రాయింగ్ దొరుకుతుంది. అది చూసిన వసుధర అలాగే ఉండిపోతుంది. అంతలోపు రిషి అక్కడికి వచ్చి ఏం చూస్తున్నారు అని అడగగా ఈ కళ్ళు ఎవరివి సార్ చాలా అందంగా ఉన్నాయి అనడంతో ఇక్కడ ఏది కనబడితే అవి చూస్తావా అంటూ ఆ డ్రాయింగ్ పేపర్ లాక్కుంటారు. చూసిన తప్పులేదనీ వసుధార మాట్లాడుతుంది. అవన్నీ మీకు అనవసరం అంటూ తనని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెబుతారు.

వసుధార వెళుతుండగా రిషి తనకు ఒక సహాయం చేయమని కోరుతారు. ఏం చేయాలి సార్ అని వసుధార అడగడంతో ఏంజెల్ కు నేను తగను తనకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పు అంటూ రిషి ఏంజెల్ విషయంలో వసుధార సహాయం కోరుతారు. ఏంజెల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తనకు మీరు తగరని చెబుతున్నారు . మీరు తనకి ఎందుకు తగిన వ్యక్తి కారు అంటూ వసుధార మాట్లాడటంతో ఏంజెల్ తనుకు ఒక తోడు కోరుకుంటుంది ఏ తోడు నీడ లేనటువంటి నేను తనకు ఎలా తోడు అవుతాను అంటూ రిషి మాట్లాడతారు. మీ విషయంలో ఏంజెల్ నాకు హెల్ప్ చేయమని అడిగారు.

ఇప్పుడు మీరు హెల్ప్ చేయమని అడుగుతున్నారు తప్పకుండా చేస్తానని వెళుతుంది. వసుధార వెళ్ళగా రిషి ఆ కళ్ళను చూస్తూ నవ్వుతూ ఉంటారు. వసుధార వెనక్కు తిరిగి కళ్ళు చాలా బాగున్నాయి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోగా రిషి నవ్వుకుంటారు. మరోవైపు జగతి కాలేజీ స్టాప్ కి సాలరీస్ ఇవ్వడం కోసం తన బంగారు నగలను తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చి దేవయానిని లాకర్ తాళాలు కావాలని అడుగుతుంది. లాకర్ తాళాలు దేనికి అని దేవయాని గట్టిగా అడగడంతో తన బంగారం మొత్తం తనకు కావాలి అంటూ జగతి మాట్లాడుతూ అంతలోపు అందరూ అక్కడికి వస్తారు. దాంతో ఫణీంద్ర ఎందుకు వాళ్లపై అలా అరుస్తున్నావు అనడంతో జగతికి లాకర్ తాళాలు కావాలట తన బంగారం మొత్తం కావాలని అడుగుతుంది

అంటూ అంత బంగారం దేనికమ్మ అసలు మీరేం చేస్తున్నారు అనడంతో తాకట్టు పెట్టడానికి అంటూ శైలేంద్ర చెబుతారు. పిన్ని బంగారు తాకట్టు పెట్టడానికి వెళుతుంది డాడ్ అని చెప్పడంతో జగతి తప్పనిసరి పరిస్థితులలో అన్ని విషయాలు చెప్పడంతో నాకు చెప్పకుండా మీరు పెద్ద తప్పు చేసారు అని ఫణింద్ర మాట్లాడుతారు. ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పలేదు బావగారు అనడంతో ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండడంతో శైలేంద్ర మీరు ఒప్పుకుంటే నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి డబ్బు తీసుకు వస్తాను అని చెబుతారు.

దాంతో ఫణీంద్ర ఓకే అనగా సైలేంద్ర మాత్రం సౌజన్య రావు వద్దకు వెళ్లి తాను చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసావా అని మాట్లాడుతారు. అక్కడికి వెళ్లినటువంటి శైలేంద్ర ఫణీంద్రకు ఫోన్ చేసి నా ఫ్రెండ్ డబ్బు ఇస్తానని చెప్పారు కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. అగ్రిమెంట్ మీద సాయం చేయాలి అనడంతో ఇప్పుడు మనకు డబ్బు అవసరం ఆ పని పూర్తి చేసుకుని రా అని చెప్పడంతో శైలేంద్ర సంతోషపడుతూ ఇక ఆ కాలేజ్ నీ చేతిలోకి రావడం నీ చేతిలో నుంచి నాకు రావడం పక్కాగా జరుగుతుంది అంటూ సంబరపడతారు. కానీ శైలేంద్ర ఇలా చేస్తున్నారు అంటే జగతి మహేంద్ర మాత్రం మరో తప్పు ఏదో చేస్తున్నారని టెన్షన్ పడతారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?</

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version