Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Television » Guppedantha Manasu September 23rd: మొహం పగులుతుంది జాగ్రత్త అంటూ సైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన జగతి!

Guppedantha Manasu September 23rd: మొహం పగులుతుంది జాగ్రత్త అంటూ సైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన జగతి!

  • September 23, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 23rd: మొహం పగులుతుంది జాగ్రత్త అంటూ సైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన జగతి!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే.. దేవయాని కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటించడంతో శైలేంద్ర కూడా తన తల్లికి అనుగుణంగానే నటిస్తూ రిషి పై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తారు. ఇక అనంతరం తనని గదిలోకి తీసుకువెళ్లగా నేను వెంటనే రిషిని చూడాలి ఈ ఇంటికి తీసుకు వస్తాను అంటూ డ్రామా ప్లే చేస్తుంది.

అది చూస్తున్నటువంటి ఫణింద్ర వెంటనే రిషిని ఇక్కడికి రమ్మని చెప్పండి అనడంతో ఇక్కడికి రాడు బావగారు తన మనసు మారేవరకు ఎవరు ఎన్ని చెప్పినా రారు అంటూ జగతి మాట్లాడుతుంది. ఇలా రిషి రాడు అని జగతి మహేంద్రా చెప్పగా శైలేంద్ర మాత్రం రిషి ఇక్కడికి వస్తే మీ ఎండీ సీటు పోతుందని భయపడుతున్నారా పిన్ని అంటూ తన తండ్రికి లేనిపోని అనుమానాలు వచ్చేలాగా మాట్లాడతారు. శైలేంద్ర ఇలా మాట్లాడటంతో ఎండి సీటు కోసం కన్న ప్రేమను వదులుకొని రకం కాదు మనం వెళ్దాం పద జగతి అంటూ మహేంద్ర సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు పాండియన్ మన గురించి తప్పుగా అనుకోడు అర్థం చేసుకుంటాడు అయితే ఆ వయసులో ఉన్నవారికి కొంత ఆసక్తి అందుకే మన మధ్య గతం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వసుధార మాట్లాడటంతో రిషి మనసులో పొగరు బాగా కవర్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇంతలోపే రిషికి మహేంద్ర కాల్ చేసి నిన్ను మేము కదా అవమానించింది ఇల్లు ఏం చేసింది,కాలేజ్ నిన్ను ఏం చేసింది నువ్వు ఇంటికి రా నీ వల్ల మేమందరం మాటలు పడాల్సి వస్తుంది రిషి అంటూ మాట్లాడుతారు.

నీ వల్ల ఫణీంద్ర అన్నయ్య మమ్మల్ని అనుమానిస్తున్నారు అంటూ జరిగిన విషయం చెప్పగా రిషి తాను మాత్రం కాలేజీకి రాను నేనేం చేయాలనుకున్నాను అవి చేస్తాను ఫోన్ కట్ చేస్తారు వెంటనే రిషి ఫణింద్రకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడుతారు. ఇక మీ పెద్దమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే పెద్దమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి పెదనాన్న అని మాట్లాడుతారు. ఇక దేవయాని మాత్రం రిషి అంటే ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతుంది.

ఇంటికి వచ్చేయమని చెప్పగా నేను ఇక్కడ మరొక కాలేజ్ బాధ్యతలను తీసుకున్నాను నేను ఇంటికి రాలేను అంటూ రిషి కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఇక జగతి మహేంద్ర కాలేజ్ కి వెళ్తామని చెప్పడంతో ఫణింద్ర జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా సమస్య ఉంటే ముందు నాకు తెలియజేయండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ ఫణింద్ర చెబుతాడు. ఇక మహేంద్ర తన కారులో వెళ్లగా జగతిని కూడా తన కారులోకి వెళ్ళమని చెబుతారు. అయితే జగతి కారులో శైలేంద్ర కూడా వెళ్తారు.

శైలేంద్ర రిషిని చంపడానికి వేసినటువంటి ప్లాన్ గురించి చెబుతారు. చిన్నప్పుడు మా అమ్మ నీ నుంచి రిషిని ఎలాగైతే దూరం చేసిందో ఇప్పుడు కూడా రిషిని ఈ లోకం నుంచి దూరం చేస్తాను అంటూ శైలేంద్ర మాట్లాడటంతో జగతి సడన్ గా కారు ఆపుతుంది. అలా ఆపేసరికి శైలేంద్రకు దెబ్బ తగులుతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి నేను సడన్గా బ్రేక్ వేశాను నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మొహం పగులుతుంది అంటూ తన స్టైల్లో శైలేంద్రకు మాస్ వార్నింగ్ ఇస్తుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

20 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

20 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

20 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version