Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jai Bhajarangi: ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి ‘జై భజరంగి’ ట్రైలర్..!

Jai Bhajarangi: ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి ‘జై భజరంగి’ ట్రైలర్..!

  • July 6, 2022 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Bhajarangi: ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి  ‘జై భజరంగి’ ట్రైలర్..!

తెలుగు ప్రేక్షకులకి మొదటి నుండి మంచి కంటెంట్ ను అందిస్తుంది ‘ఆహా’ సంస్థ. మొదట రీజనల్ కంటెంట్ తో ప్రారంభమైన ‘ఆహా’.. ఆ తర్వాత మంచి కంటెంట్ ను పక్క భాషల సినిమాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు కన్నడ స్టార్ ‘శివరాజ్ కుమార్ నటించిన ‘జై భజరంగి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అవును ‘జై భజరంగి’ చిత్రం జూలై 8 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు. 2013లో కన్నడ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 3 నిమిషాల 8 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో కన్నడ సినిమాలపై కూడా ప్రేక్షకుల దృష్టి పడింది. తక్కువ బడ్జెట్ లో కూడా చాలా క్వాలిటీగా సినిమాలు చేస్తారు అని ప్రూవ్ చేసుకున్నారు.

అయితే ‘కె.జి.ఎఫ్’ కు ఆజ్యం పోసింది 2013 లో వచ్చిన ‘భజరంగీ’ సినిమా అనే చెప్పాలి. ట్రైలర్ బాగుంది సినిమా కచ్చితంగా చూడాలనే కుతూహలం కలిగిస్తుంది. ఇక ఎ.హర్ష డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి యోగానంద్ ముద్దన్ డైలోగ్స్ అందించారు. ఆర్.నటరాజ్ గౌడ, ఎం.మంజునాథ్ గౌడ కలిసి ఈ చిత్రాన్ని ‘ఫిలిం ఎంటర్టైనర్స్ పాత్’ బ్యానర్ పై నిర్మించారు. ఐంద్రిత రాయ్, మధు గురుస్వామి, రుక్మిణి విజయ్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aindrita Ray
  • #Jai Bhajarangi
  • #Madhu Guruswamy
  • #OTT platform
  • #Rukmini Vijaykumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version