Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జై లవ కుశ ఆడియో రివ్యూ

జై లవ కుశ ఆడియో రివ్యూ

  • September 4, 2017 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవ కుశ ఆడియో రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం పోషించిన మూవీ జై లవకుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు అంచనాలను పెంచేసాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ సినిమాలకు దేవీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. వరుసగా మూడోసారి ఇస్తున్న ఈ సినిమా పాటలు ఎలా ఉన్నాయంటే…

1. రావణ Jai Lava Kusaనెగిటివ్ క్యారక్టర్ జై గురించి వివరించే పాటతోనే ఆల్బమ్ మొదలైంది. “రావణ” అనే పాటలో జై ఎలాంటి వాడో పూర్తిగా అర్థమైపోతుంది. రచయిత చంద్రబోస్ వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయిక తో జై ని పోల్చారు. అంతేకాదు వికృతాల విద్యలన్నీ చదివిన వినాశక , అరాచక, అఘోర.. అంటూ ఎంత భయంకరుడో వివరించారు. ఆయన అందించిన సాహిత్యానికి గాయకుడు దివ్య కుమార్ గాత్రం మరింత గాంభీర్యాన్ని తెచ్చిపెట్టింది.

2. ట్రింగ్ ట్రింగ్Jai Lava Kusaలవకుమార్ అంటే రొమాన్స్ ఉండాల్సిందే. ఆ పాత్రకోసం క్యూట్ క్యూట్ పదాలతో ‘స్వప్న సుందరి, స్వర్ణ మంజరి’ అంటూ రామజోగయ్య శాస్త్రి పాట రాయగా, దేవీ కీ బోర్డు తో బీట్ జోడించి యూత్ హార్ట్ బీట్ ని టచ్ చేశారు. జస్ప్రీత్ జాజ్, రాని రెడ్డి లు ఆలపించిన ఈ పాటను ఎన్టీఆర్, రాశీ ఖన్నాలు తమ స్టెప్పులతో అదరగొట్టడం ఖాయం.

3. నీ కళ్ళలోన Jai Lava Kusaజై పాత్ర నెగటివ్ క్యారక్టర్ అయినప్పటికీ.. అతనికి ఓ లవ్ స్టోరీ ఉంది. తన ప్రేమను ప్రియురాలికి పాట ద్వారా చెప్పాడు. అందుకు చంద్రబోస్ కొత్త కొత్త ప్రయోగాలతో సాహిత్యాన్ని అందించారు. ప్రేమ, క్రూరం నిండితే ఎలా ఉంటుందో ఈ పాటలోనే చూపించారు. పెంచింది పడుచు పగ, పెదవులోని ఎరుపు నా పొగరుకు గాయం.. అనే సాహిత్యం కొత్తగా ఉంది. సంగీతం కూడా వినూత్నంగా ఉంది. హేమ చంద్ర తన గొంతులో రెండు వేరియేషన్స్ చూపించారు. అందుకే ఈ పాట ఎక్కువమందిని ఆకర్షిస్తోంది.

4. దోచేస్తా Jai Lava Kusaప్రజల సంతోషంగా భావించే వ్యక్తి కుశ అని దోచేస్తా అనే పాట ద్వారా చెప్పారు. “మీ కష్టాలన్నీ దోచేస్తా, మీ కన్నీళ్ళనీ దోచేస్తా” అంటూ మొదలయ్యే ఈ పాట చాలా ఉత్సాహంగా సాగుతోంది. చంద్రబోస్ సామాన్య పదాలతో అందంగా పాటను రాశారు. నాకాష్ అజిజ్ ఎన్టీఆర్ ఎనర్జీ కి తగినట్లు పాడారు. దేవీ మాత్రం ఎన్టీఆర్ మాస్ స్టెప్పుల కోసమన్నట్టు పాట చివర్లో డప్పు దరువులతో అదరగొట్టారు.

ఎన్టీఆర్ అభిమానుల మనసు తెలిసిన సంగీత దర్శకుడని రాక్ స్టార్ ఈ ఆల్బం ద్వారా దేవీ మరోసారి నిరూపించుకున్నారు. మూడు పాత్రలున్న ఈ చిత్రంలో నాలుగుపాటలు మాత్రమేనా.. అనే కొంత నిరుత్సాహమున్నా నాలుగింటితో ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచారు. ఈ నాలుగింటికి నాలుగు రకాల ఎక్స్ ప్రెషన్ ఉండేలా దేవీ జాగ్రత్త తీసుకొని విజయం సాధించారు. అంతేకాదు అభిమానులకు మరో పాటను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ఈ ఐదో పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశకి దేవీ అందించిన ట్యూన్స్ మరింత బలాన్ని సమకూర్చాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jai lava kusa
  • #jai lava kusa audio
  • #Jai Lava Kusa Audio Review
  • #Jai lava kusa First Look
  • #Jai lava kusa Jukebox

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version